
Simran sister Monal story of her life
Simran sister Monal : సిమ్రాన్..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు ,హిందీ ,తమిళం మరియు మలయాళం బాషలలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అన్ని బాషలలో ఈమె స్టార్ హీరోల సరసన నటించి యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది,కేవలం అందం తోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించి ఎన్నో అవార్డులను దక్కించుకుంది, 1995 వ సంవత్సరం లో హిందీ లోని సనమ్ హర్ జై అనే సినిమా తో ప్రారంభం అయినా సిమ్రాన్ సినీ రంగ ప్రస్థానం , ఇప్పటి వరుకు అన్ని బాషలలో కలిపి దాదాపుగా 100 సినిమాలకు పైగా చేసింది..
ఇక సిమ్రాన్ చెల్లెలు కూడా నటి అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ చెల్లెలు పేరు రాధామోనల్ నావల్. ఈమె కూడా ఇండస్ట్రీలో ఒకరిని నమ్మి మోసపోయింది. రాధా మోనాల్ తన అక్క సిమ్రాన్ ను చూసి ఎన్నో ఆశలతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మోనల్ హిందీ, తమిళ భాషల్లో నటించింది. ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక కొరియోగ్రాఫర్ మోనాల్‌ను ప్రేమిస్తున్నాంటూ వెంటపడ్డాడు. తర్వాత మోనల్ అతన్ని నమ్మి తిరిగి ప్రేమించింది. కానీ అతను మాత్రం ఆమెను అన్ని విధాలా వాడుకొని వదిలిపెట్టాడు. ఆ మోసాన్ని మోనల్ తట్టుకోలేకపోయింది. తర్వాత చెన్నై లోని తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోయింది. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలిపోయింది.
Simran sister Monal story of her life
ఈమె కన్ను మూసేముందు దాదాగిరి అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా చెయ్యడానికి అంగీకరించింది, కానీ ఆమె మన అందరికి దూరం అవ్వడం తో షూటింగ్ ని ప్రారంబించుకున్న ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది, పాపం తన చెల్లి తనతో లేదు అని సిమ్రాన్ ఇప్పటికి బాధపడుతూనే ఉంటుంది, ఇక సిమ్రాన్ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టు పాత్రలు మరియు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది,
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.