Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ – Kalyan Ram బింబిసార సినిమా ను దాదాపుగా 40 నుండి 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన విషయం తెల్సిందే. తన గత చిత్రాలు కనీసం పాతిక కోట్లు వసూళ్లు చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా అంత బడ్జెట్ తో సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ను పలువురు చూసి కొనుగోలు చేసేందుకు ధైర్యం చేయలేదట. సినిమాను పాతిక కోట్ల కు కొనుగోలు చేయాల్సిందే అంటూ యూనిట్ సభ్యులు అన్నారు. కాని కళ్యాణ్ రామ్ పై అంత బడ్జెట్ ను పెట్టడం మా వల్ల కాదు అంటే మా వల్ల కాదు అంటూ చాలా మంది తప్పుకున్నారు.
బింబిసార వద్దకు దిల్ రాజు – Dil Raju మరియు శిరీష్ – Shirish లు ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత సినిమాను చూసిన తర్వాత పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారట. కాని సినిమా కు మాత్రం కళ్యాణ్ రామ్ ఆశించిన మొత్తం లో ఇవ్వలేము అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడట. దాంతో కళ్యాణ్ రామ్ సినిమా ను కేవలం 13.5 కోట్ల రూపాయలకు మాత్రమే దిల్ రాజుకు అమ్మేశాడట. తెలుగు రాష్ట్రాల్లో నందమూరి స్థాయికి అది కాస్త ఎక్కువే అనేది దిల్ రాజు అభిప్రాయం. అందుకే కళ్యాణ్ రామ్ కూడా ఆ మొత్తం కు ఇచ్చేశాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది. బింబిసార – Bimbisara సినిమా ఇప్పటికే 20 కోట్ల రూపాయల షేర్ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దిల్ రాజు మరియు నిర్మాతలకు లాభాల పంట అనడంలో సందేఏహం లేదు. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజుకు గత చిత్రం థాంక్యూ తో నష్టపోయిన మొత్తం ను బింబిసార ద్వారా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అటు ఇటుగా ఏకంగా బింబిసార వల్ల దిల్ రాజుకు దాదాగాపు గా పది కోట్ల లాభాలు దిల్ రాజుకు అధికారికంగానే వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.