Home » Entertainment » Singer Mano Comments About Anchor Suma Income
Entertainment

anchor suma : సుమ సంపాదనపై సంచలన కామెంట్స్.. సింగర్ మనో ఫోన్ కాల్ లీక్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 29, 2021, 9:00 am
Advertisement

anchor suma : తెలుగులో యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ఓ వైపు టీవీ షోలు, మరో వైపు మూవీ పోగ్రామ్స్.. ఇలా ఎక్కడ చూసిన తానే. తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్న సుమ.. యాక్టివ్‌నెస్, పంచ్ డైలాడ్స్, కామెడీ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. అందుకే ఇన్నేళ్లు గడిచినా సుమకు తెలుగులో డిమాండ్ తగ్గడం లేదు. ఆమెకు పోటీ ఇచ్చే విధంగా మరో లేడీ యాంకర్ కూడా లేదనే చెప్పాలి. అయితే క్షణం తీరిక లేకుండా.. గడిపే సుమ అసలు ఫ్యామిలీకి ఎలా టైమ్ కేటాయిస్తుంది..? ఏ షోకి ఎన్ని డబ్బులు తీసుకుంటుంది..? ఏడాదికి ఎంత సంపాదిస్తుందనే ప్రశ్నలు చాలా మంది అడియన్స్‌ను వెంటాడుతూనే ఉంటాయి.

Advertisement

Singer mano Sensational comments about anchor suma income

అయితే తాజాగా స్టార్ట్ మ్యూజిక్‌ షోలో సింగర్ మనో సుమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. సుమ యాంకర్‌గా ఉన్న ఈ షోకు.. యువ సింగర్స్ కొందరు గెస్ట్‌లుగా వచ్చారు. అందులో ఒకరు మనోకు కాల్ చేయగా.. మనో సుమ వినడం లేదు కదా అంటూ పలు విషయాలు చెప్పాడు. సుమ లేటుగా వచ్చిందని అనగా.. ఆమెకు వయసు ఎక్కువై చాదస్తం వచ్చిందని చెప్పాడు.

Advertisement

anchor suma సుమపై మనో సెటైర్లు

suma

రెస్ట్ తీసుకుంటూ షోలు లేటు చేస్తుందని.. తిండి తినడం మానేసిందని అన్నాడు. నిద్ర పట్టడం లేదు.. డబ్బులు బాగా సంపాదిస్తోంది అంటూ కామెంట్స్ చేశాడు. తర్వాత ఫోన్ స్పీకర్‌ ఆన్ చేయలేదుగా అని అడిగాడు. అయితే ఇదంతా షో లో భాగంగా ఫన్ కోసం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి