
Singer Mano Staires On Sudigali Sudheer In Star Maa Junior Super Singer Programme
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి.. బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు. వెండితెరపై హీరోగా రాణించేందుకు బాగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఇంత వరకు సరైన సినిమా పడలేదు. హీరోగా స్టార్ స్టేటస్‌ను తెచ్చుకోలేకపోతోన్నాడు. ఇంత వరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూశాయి. అలా సుధీర్ నటించిన త్రీ మంకీస్, సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా మారిపోయాయి. అందుకే మధ్యలో బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ పెట్టేశాడు.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలతో బిజీగా మారిపోయాడు.కానీ సుధీర్ మాత్రం వీటిల్లోంచి మెల్లి మెల్లిగా బయటకు వచ్చేశాడు. జబర్దస్త్ షోను ఎట్టి పరిస్థితుల్లో వీడనంటూ సుధీర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. కానీ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు సుధీర్ మొత్తానికే ఈటీవీకి దూరంగా ఉండిపోయాడు. ముందుగా ఢీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వచ్చేశాడు. ఇక చివరకు శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా రాంరాం చెప్పేశాడు. అయితే మల్లెమాల నుంచి పూర్తిగా విడిపోయిన సుధీర్.. స్టార్ మాలోకి జంప్ అయ్యాడు. తనకేదో సినిమా ఆఫర్లు వచ్చాయని, టైం లేక షోలు చేయడం లేదంటే ఒకలా ఉండేది..
Singer Mano Staires On Sudigali Sudheer In Star Maa Junior Super Singer Programme
కానీ ఇక్కడ మానేసి అక్కడ చేరిపోయాడు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. విబేధాల వల్లే సుధీర్ ఇలా స్టార్ మాకు వెళ్లాడని అంటున్నారు. ఇక సింగర్ మనో సైతం స్టార్ మా సింగింగ్ షోకు జడ్జ్‌గా వెళ్లాడు. అయితే అక్కడ అనసూయ,సుధీర్, మనోలు బాగానే సందడి చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో సుధీర్ తన కంటెస్టెంట్‌తో, అనసూయ తన కంటెస్టెంట్‌తో కలిసి స్టెప్పులు వేశారు. సుధీర్ ఎంతో కష్టపడి వేసిన స్టెప్పులపై మనో కౌంటర్ వేశాడు. సొరంగంలో దూరినట్టుంది అంటూ సెటైర్ వేశాడు. ఏంటి సార్ అలా అంటారు.. ఎంతో కష్టపడి వేశాను అని సుధీర్ కవర్ చేసుకుంటాడు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.