Siri Boyfriend Shrihan Bigg Boss Season 6 Contestant
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ -5 ముగిసి నెల రోజులు అన్న కాకముందే సీజన్ -6 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో 19 కంటెస్టెంట్లు తన అదృష్టాన్ని పరిక్షించుకోగా చివరకు 5 గురు సభ్యులు టాప్ -5లో నిలిచారు.చివరగా వీజే సన్నీ బిగ్ బాస్-5 టైటిల్ విన్నర్‌గా నిలవగా, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో షణ్ముక్ అండ్ సిరి మధ్య జరిగిన సంభాషణలు, వీరి హగ్గులు, ముద్దుల వలనే టీఆర్ఫీ రేటింగ్ పెరిగిందని వార్తలు వైరల్ అయ్యాయి.
బిగ్‌బాస్ సీజన్ -5లో సిరి షణ్ముక్ రొమాన్స్ మాములుగా వైరల్ కాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ.. తప్పని తెలిసినా కమిట్ అయిపోయామని సిరి, షణ్ముక్ మాట్లాడటం.. ఫ్రెండ్స్ అంటూనే గట్టిగా హగ్గులు ఇచ్చుకోవడం, ఒకే బెడ్ పై పడుకోవడం, చేతిలో చేయ్యి వేసుకుని పిసుక్కోవడం ఇవన్నీ చూస్తే వీరు గేమ్ ఆడుతున్నారా? నిజంగానే కామంతో మునిగి రొమాన్స్‌లో తేలుతున్నారా? అని అనుమానం రాకమానదు. ఇక బిగ్ బాస్ ఎండ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీస్‌ను ఇంట్లోకి తీసుకురాగా.. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వచ్చి తన కోసం పాట పాడటం, వదిలేస్తున్నవారా? అని అడిగిన వీడియా తెగ వైరల్ అయ్యింది.
Siri Boyfriend Shrihan Bigg Boss Season 6 Contestant
తర్వాత శ్రీహన్‌కు కూడా బయట ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ -6 కోసం అతన్ని తీసుకునేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారట.. ఈసారి జబర్దస్త్ షో నుంచి పలువురు కమెడీయన్స్, ఈటీవీ వచ్చే డాన్స్ షో నుంచి ఒకరిని, యూట్యూబ్‌లో ఫేం అయిన వ్యక్తిని తీసుకోవాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.. ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారని తెలిసింది. సీజన్-5 ముగింపు టైంలోనే బిగ్‌బాస్ సీజన్ -6ను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని, గతంలో మాదిరిగా ఈసారి ఎక్కువ టైం తీసుకోమని నిర్వాహకులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్‌తో పాటు అతనికి జోడిగా ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసి సీజన్ -5లాగా కొత్తగా ప్లాన్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
This website uses cookies.