Bigg Boss 5 Telugu : ఇంత జరిగినా మారడం లేదు!.. ఒకే బెడ్డు మీద దొర్లిన సిరి షన్ను

Advertisement
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల సంగతి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం. ఇంట్లో మంది తక్కువ అవుతున్నారు.. ఇక ఇప్పుడు మన మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. జనాలు ఏం అనుకుంటారో.. మనం వేరే వేరే బెడ్డుల మీద పడుకుందామని షన్ను అంటాడు. ఆ మాటలకు సిరి కాస్త హర్ట్ అయినట్టుంది. గత వారం ఈ ఇద్దరూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాత్రూంలోకి వెళ్లి కొట్టేసుకోవడం, తనను తాను గాయపర్చుకోవడంపై నాగార్జున కూడా సిరి మీద ఫైర్ అయ్యాడు.

Advertisement

మీరు చేసుకునే రొమాన్స్ మీద నేను ప్రశ్నించను అని పరోక్షంగా కౌంటర్లు వేశాడు. కానీ ఇలా నిన్ను నువ్ గాయపర్చుకోవడం తప్పు అని నాగార్జున కాస్త స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మళ్లీ షన్ను సిరిలు అదే ట్రాక్ అదే పద్దతిని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెబుతారు.. హగ్గులు కాస్త తగ్గించుకుంటే మంచిది అని వాళ్లు చెబుతారు. కానీ మళ్లీ అదే పని చేస్తారు. ఈ సీజన్లో సిరి ఇచ్చిన హగ్గులు, పెట్టిన ముద్దులు ఇంకెవ్వరు ఏ సీజన్‌లో కూడా పెట్టి ఉండరు.

Advertisement

Siri Hugs Shannu In Bigg Boss 5 Telugu 12th week

Bigg Boss 5 Telugu : హగ్గులతో సిరి, షన్ను రచ్చ..

నిన్న ఏదో గొడవ జరిగింది. మళ్లీ చివరకు సిరి, షన్నులు ఒక్కటయ్యారు. రాత్రి పూట షన్ను బెడ్డు మీదకు వచ్చి సిరి హగ్గు ఇచ్చింది. షన్ను బెడ్డు మీద ఇద్దరూ కలిసి పడుకున్నట్టు కనిపించింది. మొత్తానికి ఈ హగ్గుల గోల ఇంట్లో వాళ్లు కూడా తట్టుకోలేకపోతోన్నట్టు కనిపిస్తోంది. లోపల వీళ్ల రొమాన్స్ చూస్తుంటే బయట ఉన్న దీప్తి సునయన, శ్రీహాన్‌లు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. ఇవన్నీ కామన్ అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Recent Posts

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు…

3 hours ago

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

4 hours ago

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది.…

6 hours ago

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా…

7 hours ago

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

8 hours ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

9 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

10 hours ago

This website uses cookies.