Bigg Boss 5 Telugu : రొమాన్స్ గురించి అమ్మ హింట్ ఇచ్చింది.. సిరి పెడచెవిన పెట్టింది

Advertisement
Advertisement

Bigg Boss 5 Telugu : కన్నతల్లే హగ్గులు ఇవ్వడం, ఆ పనులు నచ్చలేదు అని అందరూ చేసే ప్రోగ్రాంలో ఓపెన్‌గా చెప్పిందంటే.. విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సిరి షన్నుల వ్యవహారం మీద జనాలు ఎలాంటి ఓపినీయన్‌తో ఉన్నారో సిరి తన అమ్మ మాటలు బట్టి తెలుసుకోవచ్చు. తన పద్దతి మార్చుకోవచ్చు. కానీ సిరి మాత్రం అలా చేయడం లేదు. కన్నతల్లి చెప్పిన మాటలను పెడచెవిన పెడుతోంది.

Advertisement

హగ్గులు ఇచ్చుకోవడం నాకు నచ్చలేదు అని మొహం మీదే సిరికి తన అమ్మ చెప్పింది. దాన్ని ఓ సూచనగా తీసుకోకుండా తెగ ఫీలైంది. షన్ను, సిరిలు అమర ప్రేమికుల్లా ఫీలవుతున్నారో ఏంటో గానీ.. హగ్గులు ఇచ్చుకోకుండా మానడం లేదు. బయట వాళ్లిద్దరికి లవర్స్ ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయినట్టున్నారు. సిరి, షన్ను ట్రాక్ ఎటో వెళ్లిపోతుందని తెలిసిన అమ్మ.. మంచి సలహా ఇచ్చింది.

Advertisement

Siri Mother On Romance With Shannu In Bigg Boss House

Bigg Boss 5 Telugu : హింట్ ఇచ్చినా తీసుకోలేని సిరి

పదే పదే ఓ మాటను చెప్పింది. తండ్రిలా, అన్నలా, ఫ్రెండ్‌లా అని చెబుతుంటే సిరి మాత్రం అంగీకరించలేకపోయింది. అంటే షన్ను ఇంకా వేరే ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యాడా? అనే అర్థం వచ్చేలా సిరి ప్రవర్తిస్తోంది. ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారా? అందుకే ఇలా చేస్తున్నారా? అని అనుకునేలా రచ్చ రచ్చ చేస్తున్నారు. అమ్మ మాట విని కాస్త పద్దతిగా, జాగ్రత్తగా ఉంటే.. టాప్ 5 వరకు సిరి వెళ్తుంది.

Recent Posts

Karthika Deepam 2 Today Episode: శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్..జ్యోత్స్న తెలివైన మాటలు..అనుమానాల మంట రేపిన కాంచన!

Karthika Deepam 2 Today Episode : ఈరోజు ఎపిసోడ్‌లో డాక్టర్ ఇవాళ రారని నమ్మకంగా జ్యోత్స్న ఇంటి నుంచి…

5 minutes ago

Harsha Vardhan : మందు తాగే వారికి మ‌స్త్ స‌ల‌హా.. హీరో తండ్రి నేర్పించాడంటూ క‌మెడీయ‌న్ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Harsha Vardhan : తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ.…

1 hour ago

Fruit Best for Health : ఆరోగ్యానికి మేలు కాదని ఎప్పుడుపడితే అప్పుడు పండ్లు తింటున్నారా..?

పండ్లు, పాలు వంటి పోషకాహారాలు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అయితే, "ఏది తింటున్నాం" అనే దానికంటే…

2 hours ago

Drinking Tea : మీరు భోజనం చేసిన వెంటనే టీ తాగుతున్నారా..? అయితే మీరు పెను ప్రమాదం బారినపడినట్లే !!

Drinking Tea Right after Eating : మన భారతీయుల జీవనశైలిలో టీ (ఛాయ్) అనేది ఒక విడదీయలేని బంధం.…

3 hours ago

Kavitha : మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సంచలన వ్యాఖ్యలు.. మహేష్ గౌడ్‌కు ఓపెన్ ఆఫర్, హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు..!

Kavitha  : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…

12 hours ago

Chintakayala Vijay : “పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా” అంటూ సొంత పార్టీ కార్యకర్తలపై అయ్యన్నపాత్రుడు కుమారుడు ఫైర్

Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…

14 hours ago

Anasuya : అబ్బో అన‌సూయ‌లో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అద‌ర‌హో..! వీడియో

Anasuya  : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…

15 hours ago

Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క

Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…

16 hours ago