Siri Open Comments On Shannu In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : సిరికి ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. సిరి ప్రేమ కథల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి బయట శ్రీహాన్ రెడిగా ఉన్నాడు. పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందామని ఓ లెటర్ కూడా రాశాడు. ఇక షన్ను కోసం దీప్తి సునయన కూడా ఉంది. షన్ను విన్ అవ్వాల్ని దీప్తి సునయన బాగానే కష్టపడుతోంది. ఓట్లు వేయమని అడుగుతోంది. వీరిద్దరూ ఇలా బయట వారి కోసం కష్టపడుతున్నారు. కానీ వారిద్దరూ లోపల మాత్రం హగ్గులు, ముద్దులు అంటూ హద్దులు దాటుతున్నారు. మరీ ముఖ్యంగా సిరి కొంచెం కూడా బుద్దిలేనట్టుగా వ్యవహరిస్తోంది.
Siri Open Comments On Shannu In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోనట్టు కనిపిస్తోంది. నిజంగానే సోషల్ మీడియాలో నిబ్బ బ్యాచ్‌లా ప్రవర్తిస్తోంది. షన్నుకు కొన్ని వందల సార్లు ఐలవ్యూలు చెప్పి ఉంటుంది సిరి. కానీ షన్ను మాత్రం ఒక్కసారి కూడా చెప్పి ఉండదు. ఎందుకంటే తనకు తన లిమిట్స్ ఏంటో కాస్త తెలుసు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటాడు. ఇక షన్ను ఎంత దూరం పెట్టినా కూడా సిరి మాత్రం సిగ్గు లేకుండా కొన్ని పనులు చేస్తూనే ఉంటుంది. టైట్ హగ్గులు కామన్ అయిపోయాయి. కానీ ఈ మధ్య ముద్దులు కూడా పెట్టేస్తోంది.
ఆ మధ్య నుదురు మీద పెట్టింది.. ఇప్పుడు చెంప మీద పెట్టింది. షన్ను వెరైటీ రియాక్షన్లు ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మళ్లీ మొన్న గొడవ జరిగింది. బాత్రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకుని తలబాదుకుంది. అసలు ఏం జరిగింది ఎందుకు అలా చేశావ్ అని రవి అడిగాడు. మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడింది అంతే.. వాడు ట్రిప్ అవుతున్నాడు. నా తప్పు కూడా ఉంది.. మేం ఇద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం అని సిరి అంటుంది. మీ ఇద్దరిది ఏంటో అర్థం కావడం లేదు.. కాస్త ఎక్స్ ట్రాలకు వెళ్తోన్నట్టుంది చూసుకోండి అని రవి అన్నాడు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.