siri shocking comments on her marriage
Siri : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఆదివారం ముగిసిన సంగతి అందరికీ విదితమే. ఈ షో టైటిల్ విన్నర్‌గా ఖమ్మం కుర్రాడు, మాజీ రిపోర్టర్ వీజే సన్నీ నిలిచాడు. కాగా, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ చివరి వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సంగతి అలా ఉంచితే..హౌజ్‌లో సిరి హన్మంత్-షణ్ముక్ జస్వంత్ రిలేషన్ షిప్‌పైన సోషల్ మీడియాలో తీవ్రమైన డిస్కషన్ జరుగుతోంది.‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సిరి.. తాజాగా బిగ్ బాస్ జర్నీ గురించి, షణ్ముక్ జస్వంత్‌తో ఉన్న రిలేషన్ గురించి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది.
తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పైనా సిరి స్పందించింది. షణ్ణుతో తన రిలేషన్ షిప్ ఫ్రెండ్ షిపేనని మరోసారి తెలిపింది. తనకు షణ్ణు హౌజ్ లోనే కాదు.. బయట కూడా మంచి ఫ్రెండేనని అంది. అయితే, ఫ్రెండ్ షిప్ ముసుగులో హగ్స్, ముద్దులు, బెడ్ పైన ఒకరిపక్కన మరొకరు కూర్చోవడాల గురించి మాత్రమ సమాధానాలు దాటవేస్తోంది సిరి.తనను హౌజ్‌లో షణ్ణ చాలా మోటివేట్ చేశాడని సిరి పేర్కొంటుడటం గమనార్హం. తమ పర్సనల్ లైఫ్ గురించి తమకు ఫుల్ క్లారిటీ ఉందని ఈ సందర్భంగా సిరి వివరించింది. ఇక తన మ్యారేజ్ గురించి కూడా సిరి మాట్లాడింది.
siri shocking comments on her marriage
తన ప్రియుడు శ్రీహాన్ ఎప్పుడంటే అప్పుడు తాను అతన్ని పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ సినిమా ఆఫర్స్ వస్తే వాటిని కూడా చేస్తానని, అలా తన లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటానని అంది. కాగా, సిరి చేసిన కామెంట్స్ చాలా చిత్ర విచత్రంగా ఉన్నాయని ఈ సందర్భంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఓ వైపున షణ్ణుతో హగ్స్, ముద్దుల గురించి మాట్లాడుతుంటూనే.. మరో వైపున శ్రీహాన్‌ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్తోందని అంటున్నారు. మొత్తంగా సిరిలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.