Home » Entertainment » Sobhita Dhulipala Stuning Looks Viral
Entertainment

Sobhita Dhulipala : నైట్ వేర్‌లో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. పెళ్లైన త‌గ్గ‌ట్లేదుగా..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: June 5, 2025, 9:00 pm
Advertisement

Sobhita Dhulipala : అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా తెరకెక్కిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ సినిమాతో టాలీవుడ్‌ కి ప‌రిచ‌యం అయింది. ఇక నాగ చైత‌న్య‌ని naga chaitanya వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. ఆరంభంలోనే అందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

Advertisement

Sobhita Dhulipala : నైట్ వేర్‌లో ర‌చ్చ చేస్తున్న అక్కినేని కోడ‌లు.. పెళ్లైన త‌గ్గ‌ట్లేదుగా..!

Sobhita Dhulipala ఏంటి.. ఈ గ్లామ‌ర్

త‌ద్వారా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ శోభిత తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ పిక్స్ షేర్ చేసింది. నైట్ వేర్ లో ఇలా సింపుల్ గా కనిపిస్తూ కాక రేపుతుంది. పెళ్లైన కూడా గ్లామ‌ర్ షో త‌గ్గించ‌డంలో కాంప్ర‌మైజ్ కావ‌డం లేదుగా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శోభిత ధూళిపాళ్ల తనదైన అందంతో మాయ చేసింది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని తృటిలో కిరీటాన్ని మిస్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. తద్వారా శోభితకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా సొంతం అయింది.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి