Home » Entertainment » Social Media Trolls And Fans Trolls On Comedian Sudigali Sudheer
Entertainment

Sudigali Sudheer : బుద్ధిలేని సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో కదా..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 1, 2023 9:40 pm
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుదీర్ ని బుద్ధి లేని సుధీర్ అంటూ సంబోధిస్తే కొందరికి కోపం రావచ్చు.. కానీ స్వయంగా ఆయన అభిమానులే కొందరు ఇలా సంబోధిస్తూ సున్నితంగా విమర్శిస్తున్నారు. ఈటీవీలో కొనసాగుతున్న సమయంలో బుల్లి తెర సూపర్‌ స్టార్ అన్నట్లుగా సుడిగాలి సుధీర్ కొనసాగాడు. అలాంటి స్టార్డం దక్కించుకున్న సుధీర్ ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. తాను గొప్ప హీరోని అయిపోయాను, తనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. హీరోగా ఓ చిరంజీవి ఓ బాలకృష్ణ రేంజ్ లో నటిస్తాను సక్సెస్ ని దక్కించుకుంటాను అనుకున్నాడు.

Advertisement

social media trolls and fans trolls on comedian Sudigali Sudheer

పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేష్ బాబు సినిమా ల రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తాను అంటూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైంది. జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు మాత్రమే సుడిగాలి సుదీర్ ని హీరోగా ప్రేక్షకులు చూశారు. జబర్దస్త్ లో ఉన్నపుడు మాత్రమే అతడికి బలం. ఆ బలాన్ని వదిలేసి బయట తన బలాన్ని చూపిస్తానంటే ఇలాగే అవుతుంది. గతంలో ఎన్నో సార్లు సుడిగాలి సుధీర్ తన యొక్క సినిమాలతో మరియు షో స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈటీవీ నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో అప్పటి నుండే సుడిగాలి సుదీర్ యొక్క బ్యాడ్ టైం మొదలైంది.

Advertisement

social media trolls and fans trolls on comedian Sudigali Sudheer

అత్యంత దారుణమైన పరిస్థితిలను ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నాడు అంటూ స్వయంగా ఆయనతో గతంలో వర్క్ చేసిన వారు అంటున్నారు. అందుకే సుడిగాలి సుదీర్ ని బుద్ధిలేని సుదీర్ అని చాలా మంది సంబోధిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సుడిగాలి సుదీర్ తప్పుడు నిర్ణయం వల్ల చాలా కెరియర్ నష్టపోయాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య మళ్లీ ఈటీవీ మల్లెమాల లో జాయిన్ అయ్యేందుకు సుధీర్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్కసారి బయటకు వెళ్లిన వారికి మల్లెమాల మళ్లీ ఛాన్స్ ఇవ్వదు. కనుక సుధీర్‌ మళ్లీ మల్లెమాలలో కనిపించే అవకాశం లేనే లేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి