Sonakshi Sinha blue gown with stunning looks
Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో సల్మాన్ ఖాన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శత్రఘ్ను సిన్హా కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనాతికాలంలోనే అందం నటనతో మెప్పించింది. బాలీవుడ్ లో రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే.. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ, లూటేరా, వన్స్ అపన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా, ఆర్ రాజ్‌కుమార్, యాక్షన్ జాక్సన్, కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ 3, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా వంటి హిట్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబులూ ఇస్తుంటది. రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అందరికీ పెళ్లిలు అవుతున్నాయని.. మరి మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. అందరికి కరోనా వచ్చిందని.. నాకూ రావాలా? అంటూ సమాధానం ఇచ్చింది. కాగా సోనాక్షి పెళ్లిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బంటి సచ్ దేవ్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు తర్వలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.
Sonakshi Sinha blue gown with stunning looks
కాగా బంటి సచ్ దేవ్ సల్మాన్ ఖాన్ తమ్ముడికి బావ అవుతాడు.కాగా సోనాక్షి తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేస్తోంది. వరుస ఫొటో షూట్స్ తో మతి పోగొడతోంది. ఆ మధ్య బీచ్ లో బికినీలో అందాలతో చెమటలు పట్టించింది. హాట్ హాట్ ఫొజులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లని హీటెక్కిస్తోంది. ప్రస్తుతం సోనాక్షి బ్లూ గౌనులో సెక్సీ లుక్ తో చూపు తిప్పుకోనివ్వడం లేదు.
engue Vaccine : వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువే.…
Razakar Villain : రజాకార్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన…
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు 9. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం, ఒక…
Black Salt : చాలామంది ఎక్కువగా తెల్ల ఒప్పుకునే వినియోగిస్తుంటారు. అయితే,ఈ తెల్ల ఉప్పు కన్నా కూడా ఆయుర్వేదంలో ఎన్నో…
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
This website uses cookies.