
sonakshi sinha latest photoshoot goes viral on social media
Sonakshi Sinha : దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. ఈమధ్య కొద్దిగా ఫాం తగ్గినట్టు అనిపించినా మళ్లీ తిరిగి హవా కొనసాగించాలని చూస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరైన సోనాక్షి ఈమధ్య తన ఫిజిక్ మీద ఫోకస్ పెట్టింది. బొద్దుగా ముద్దుగా ఉండటం వల్లే తనకు అవకాశాలు రావడం లేదని అనుకున అమ్మడు ఈమధ్య తన లుక్ మీద దృష్టి పెట్టింది. అందుకే ఈమధ్య వర్క్ అవుట్స్ చేసి తన సైజ్ ని తగ్గించుకుంది. ప్రస్తుతం అమ్మడు నాజుకుగా మారింది.ఇక హీరోయిన్స్ ఎంత బిజీగా ఉన్నా సరే ఫోటో షూట్స్ తో అలరిస్తుంది సోనాక్షి.
ఈ క్రమంలో లేటెస్ట్ గా రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో అమ్మడు అదరగొట్టేసింది. సోనాక్షి చేసిన ఈ హాట్ షోకి కుర్రాళ్లు గిలగిల కొట్టుకుంటున్నారు. సినిమాల లెక్క ఎలా ఉన్నా సోనాక్షి (Sonakshi )సోయగాలు మాత్రం ఆడియన్స్ ని అరుపులు పెట్టించేలా చేస్తుంది. సోనాక్షి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో తన ఇన్ స్టాగ్రాం లో ఉన్న ఫాలోవర్స్ 23.6 మిలియన్ల మందికి చేరుతుంది. సోనాక్షి చేస్తున్న ఈ హాట్ షోకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం అమ్మడుఇ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి కాకుండా..
sonakshi sinha latest photoshoot goes viral on social media
రెండవది డబుల్ ఎక్సెల్. ఈ రెండు సినిమాలు హిట్ పడితే సోనాక్షి మళ్లీ సక్సెస్ ట్రాక్ కొనసాగించాలని చూస్తుంది.సౌత్ సినిమాల మీద కూడా ఆసక్తి ఉన్న సోనాక్షి సూపర్ స్టార్ రజినికాంత్ లింగా సినిమాలో నటించింది. తెలుగులో కూడా ఆమె అవకాశం వస్తే చేయాలని అనుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ భామలంతా కూడా సౌత్ బాట పడుతున్నారు. సోనాక్షి కూడా తెలుగులో అవకాశాల కోసం చూస్తుంది. తప్పకుండా సోనాక్షి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమెకు ఇక్కడ కూడా స్టార్ స్టేటస్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆమె సీనియర్ హీరోలకి మాత్రమే జోడీగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. మరి సీనియర్ హీరోలు ఎవరైనా సోనాక్షి వంక చూస్తారా లేదా అన్నది చూడాలి.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
This website uses cookies.