Sonakshi Sinha mindblowing looks
Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. శతృఘ్న సిన్హా కూతురిఆగ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా ఎప్పటికప్పుడు తన అందాలతో ర్చ చేస్తుంటుంది. 1987 జూన్ 2న పాట్నాలో సోనాక్షి సిన్హా జన్మించారు. ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా బిహారీ కాయస్థ కుటుంబానికి చెందినవారు కాగా.. తల్లి పూనమ్ సిన్హా సింధి హిందూ కుటుంబానికి చెందినవారు. సోనాక్షికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. బాలీవుడ్ ఓల్డ్ బ్యాచిలర్,కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పక్కన హీరోయిన్‌గా పరిచయమైన సోనాక్షిసిన్హా సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదు.
త్వరలోనే పెళ్లి చేసుకుంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్న క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దబాంగ్ బ్యూటీ తాజాగా స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ప్యాంట్ లేకుండా థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. సోనాక్షి సిన్హాని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. అంతేకాదు ఈ ఏజ్‌లో ఇలాంటి గ్లామర్ షో చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. సోనాక్షిని ఇలా చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ప్రస్తుతం సోనాక్షి స్టన్నింగ్ లుక్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Sonakshi Sinha mindblowing looks
సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాక్షి. అంతే డెబ్యూతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది. బాలీవుడ్‌లో తనకు హీరోయిన్‌గా వెంటవెంటనే ఆఫర్లు క్యూ కట్టాయి. కొన్నా్ళ్ల తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది సోనాక్షి. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ అమ్మడు మాత్ర్ పెళ్లి జోలికి వెళ్లడమే మానేసింది. జహీర్ ఇక్బాల్, సోనాక్షి కలిసి లుమార్లు పార్టీల్లో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కలిసి తిరుతున్నా కూడా ఈ విషయంపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.