Sreeja Kalyan dev responds on rumors
Kalyan Dev: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది సమంత-చైతన్య, అమీర్ ఖాన్- కిరణ్ రావ్ దంపతులు విడిపోగా, ఈ ఏడాది ధనుష్- ఐశ్వర్య విడిపోయినట్టు ప్రకటించారు. ఇక శ్రీజ- కళ్యాన్ దేవ్‌ల దాంపత్యంపై కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. వారు విడిపోయారని కొద్ది రోజుల నుండి ప్రచారం సాగుతుండగా.. కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారు అని చెప్పడానికి దానికి మరో ప్రూఫ్ కూడా దొరికినట్టయ్యింది.
కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా కళ్యాణ్‌గా మార్చుకున్నారు. . ఎప్పటినుంచో శ్రీజ కళ్యాణ్ అనే తన సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా నిన్న తన పేరు పక్కన కళ్యాణ్ అనే పేరుని తీసేసి కొణిదల అని తన తండ్రి ఇంటిపేరుని జత చేసుకుంది. గతంలో సమంత కూడా విడిపోయే ముందు ఇలాగే అక్కినేని అని తీసేసి తన పేరు పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ కూడా విడిపోతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సన్నిహితుల వద్ద స్పందించినట్లు సమాచారం.
Sreeja Kalyan dev responds on rumors
పర్సనల్ జీవితాలకు సంబంధించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట. కుటుంబాల్లో జరిగే విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదని అతని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. సెలబ్స్ మనోభావాలతో ఆడుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆయన అన్నట్టు సమాచారం. ఇక కళ్యాణ్ దేవ్ రీసెంట్‌గా సూపర్ మచ్చి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ అందించలేదు. అలానే ఈ మధ్య మెగా వేడుకలలో కూడా కళ్యాణ్ కనిపించడం లేదు. దీంతో అనుమానాలు ఎక్కువయ్యాయి.
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
This website uses cookies.