Sreeleela : కేజిఎఫ్ హీరో కీ శ్రీలీలకీ మధ్య ‘ సంబంధం ‘ ఏంటో తెలిస్తే మీ కళ్ళు బైర్లు గమ్మడం గ్యారెంటీ !

 Authored By prabhas | The Telugu News | Updated on :5 January 2023,8:00 pm

Sreeleela : ‘ కేజిఎఫ్ ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత కేజిఎఫ్ 2 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. అయితే తాజాగా కన్నడ హీరో యష్, పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల మధ్య రిలేషన్ షిప్ ఉందనీ వార్తలు వస్తున్నాయి. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల.

మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే శ్రీలీల తల్లి ఒక డాక్టర్. అందుకే తాను కూడా డాక్టర్ అవ్వాలని ఎంబిబిఎస్ చదువుతుంది. అయితే శ్రీలీలకు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్లే వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల హీరో యశ్ తో ఉన్న సంబంధం ఏంటో చెప్పుకొచ్చింది. శ్రీ లీల మాట్లాడుతూ నాకు కన్నడ హీరో యాష్ కి ఎటువంటి రిలేషన్ షిప్ లేదు. కాకపోతే యాష్ గారి భార్య రాధికకు మ అమ్మే డెలివరీ చేసింది.

sreeleela and KGF hero Yash have Relati0nshi

sreeleela and KGF hero Yash have Relati0nshi

ఈ విషయాన్ని పట్టుకొని మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని, సినీ బ్యాగ్రౌండ్ ఉందని అందుకే సినీ ఆఫర్లు వస్తున్నాయి అని అంటున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. మా అమ్మ ఆమెకు డెలివరీ చేయడం వలన ఫ్రెండ్షిప్ పెరిగింది. అలాగే నేను యష్ గారిని బావ అని పిలుస్తాను, వారి భార్య ను అక్క అని పిలుస్తాను. అంతేకానీ మా మధ్య ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదని చెప్పుకొ

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి