Sreeleela : నడుముని నాగుపాముల ఊపుతూ హీరోయిన్ శ్రీలీల డాన్స్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: May 15, 2023, 1:42 pm

Sreeleela : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ శ్రీలీల టైం నడుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన “పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్ స్టార్స్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

Dhamaka Heroine Sreeleela Dance Practice | Sreeleela Superb Dance | Tolly  Talkies - YouTube

అతి తక్కువ కాలంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చాలావరకు ఫ్లాప్ అవుతూ ఉండటంతో… శ్రీ లీల … చాలామంది దర్శకులకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” లో కూడా…

Sreeleela Dance Superb Practice Video

Sreeleela Dance Superb Practice Video

హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చాలామంది పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా శ్రీలీల… డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఈ వీడియోలో శ్రీలీల నడుము అందాలు నాగపము మాదిరిగా… తిప్పుతూ… అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp