Sreemukhi About Her Break up And Boy friend
శ్రీముఖి ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో శ్రీముఖి తన ప్రేమ కథ గురించి చెప్పింది. బ్రేకప్ జరిగిందని, ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్లాను అని శ్రీమఉఖి తెలిపింది. అది కూడా ఇండస్ట్రీలోని ఓ వ్యక్తితోనే ప్రేమలో పడిపోయాను ఆ తరువాత బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అయితే తాజాగా శ్రీముఖి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.
Sreemukhi About Her Break up And Boy friend
సుమ తన యూట్యూబ్ చానెల్ కోసం శ్రీముఖిని తీసుకొచ్చింది. క్రేజీ కిచెన్ అంటూ శ్రీముఖితో ఎన్నో విషయాలు బయటపెట్టించింది. ఈ క్రమంలోనే తన బ్రేకప్ గురించి శ్రీముఖి చెప్పింది. ఆనంద్ లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు కూడా జుట్టు కత్తిరించుకోవాలని అనిపించింది అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలా ఎందుకు నీకేమైనా బ్రేకప్ జరిగిందా? అని సుమ ప్రశ్నించింది.
Sreemukhi About Her Break up And Boy friend
ఏ నాకు మాత్రం ఉండవా? బ్రేకప్.. రిలేషన్ షిప్.. ఆ టైంలో డిప్రెషన్‌లోకి వెళ్లా.. అని శ్రీముఖి చెప్పేసింది. మిగతా వివరాలు కూడా లాగేందుకు సుమ ప్రయత్నించింది కానీ శ్రీముఖి చెప్పలేదు. అయితే అతడిని మాత్రం శ్రీముఖి అంత ఈజీగా వదిలేసినట్టు లేదు. తమన్నా సింహాద్రితో చెప్పి మంత్రాలు వేయించి.. వాడు నాశనం అయ్యేందుకు చూస్తున్నాను అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.