Home » Entertainment » Sreemukhi Cute Look Viral
Entertainment

Sreemukhi : బుట్ట‌బొమ్మ‌లా క‌నిపిస్తున్న‌ శ్రీముఖి.. క్యూట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న ముద్దుగుమ్మ‌

Authored By
Sam C
The Telugu News | Published on: May 8, 2022, 12:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై ర‌చ్చ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి .సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్’ అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది. యాంక‌ర్‌గా ఫుల్ స‌క్సెఫుల్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో శ్రీముఖి త‌న అందచందాలతో అంద‌రగొడుతుంది.

Advertisement

సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్’ అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది. యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది.ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

Sreemukhi Cute look Viral

Advertisement

Sreemukhi : శ్రీముఖి కేక లుక్స్…

అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది. ఇప్పట్లో శ్రీముఖి ఇకపై సినిమాలు చేయనంటూ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం సినిమాలు ఒప్పుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. తాజాగా శ్రీముఖి స్ట‌న్నింగ్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి