
Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. క్యూట్ లుక్స్ తో కుర్రకారు హృదయాలు దోచేస్తున్న ఈ ముద్దుగుమ్మ మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఎప్పుడు లేని విధంగా ఇటీవల శ్రీముఖి చేస్తున్న రచ్చ మాములుగా లేదు. క్యూట్ లుక్స్ తో అందరిని కట్టిపడేస్తుంది. యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి చేసిన రచ్చకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
అంతేకాదు తన ఎంటర్‌టైన్ మెంట్‌కి తెగ సంతోషించారు. ఈ మధ్య డ్యాన్స్ షో చేస్తున్న శ్రీముఖి ఆ షో కోసం తెగ రచ్చ చేస్తుంది.తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో పిచ్చెక్కించింది. అసలు శ్రీముఖిని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది.
sreemukhi cute looks viral on twitter
బుల్లి తెర రాములమ్మగా పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీముఖి ఆహాలో డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత ఘాటుగా ముస్తాబైంది. శ్రీముఖి ఇలా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపివేస్తుండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే శ్రీముఖి ఇలా అందాలు ఆరబోయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.