sreemukhi dance video very crazy
Sreemukhi : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. సినిమాలలో నటిస్తున్న సమయంలో యాంకర్ అవకాశం రావడంతో ఇటువైపు వచ్చేసింది. ‘పటాస్’ కామెడీ షోతో శ్రీముఖి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఈ షోతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర రాములమ్మగా పేరొందింది. ఇప్పుడు బుల్లితెర షోలు చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటుంది. ‘జులాయి’ సినిమాలో బన్నీ చెల్లులు పాత్ర పోషించిన శ్రీముఖి అప్పటి నుంచి ఏదోక సినిమాలో కనిపిస్తూనే వస్తోంది. ఇలా అటు బుల్లితెరపై పలు షోలతో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది.
మరోవైపు శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది.శ్రీముఖి ఇటీవల తన 29వ బర్త్‌డేని ఘనంగా జరుపుకుంది. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. తన సోదరుడు, అమ్మ, స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆచార్యలోని సాంగ్‌కి చిందులేసి తన అభిమానులని అలరించింది. ఎప్పుడు అభిమానులకి దగ్గరగా ఉంటూ అలరిస్తూ ఉంటుంది.తాజాగా శ్రీముఖి సన్నని నడుము చూపిస్తూ మతులు పోగొట్టే విధంగా చిందులు వేసింది.
sreemukhi dance video very crazy
శ్రీముఖి ఎనర్జీ లెవల్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.సోషల్ మీడియాలో శ్రీముఖి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో గ్లామర్ ట్రీట్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.