
anchor sreemukhi remuneration for day is record
Sreemukhi : శ్రీముఖికి బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి యాంకర్‌గానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏనాడూ కూడా హాట్ యాంకర్ అనే ట్యాగును తెచ్చుకోలేదు. పద్దతిగానే డ్రెస్సింగ్ ఉండేది. నెట్టింట్లో కూడా పద్దతిగానే కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం శ్రీముఖి రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు బట్టల సైజును తగ్గించేస్తోంది. శ్రీముఖి నెట్టింట్లో షేర్ చేస్తోన్న ఫోటో షూట్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇక తాజాగా షోల్లోనూ బట్టల సైజును తగ్గించేసింది.శ్రీముఖికి పటాస్ షోతో గుర్తింపు వచ్చింది.
మొదట అవకాశం కూడా ఆమెకున్న టాలెంట్‌తోనే వచ్చింది. కానీ శ్రీముఖి ఏనాడూ తన గ్లామర్‌ను నమ్ముకోలేదనిపిస్తుంది. బిగ్ బాస్ షోలోనూ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోలేదు. ఎప్పుడూ హద్దుల్లోనే ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య మాత్రం శ్రీముఖి తన పంథాను మార్చుకుంది. మధ్యలో కాస్త లావైన శ్రీముఖి.. ఇప్పుడు జీరో సైజులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అప్పటి కంటే ఇప్పుడు కాస్త సన్నగానే మారింది శ్రీముఖి.శ్రీముఖికి ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. వెండితెరపై చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అయింది. క్రేజీ అంకుల్స్ సినిమాతో శ్రీముఖి పరువుపోయింది.
Sreemukhi Dress in Zee Telugu Saregama Show Promo
అందులో శ్రీముఖి చేసిన పాత్రకు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సరిగమప షోను చేస్తోంది శ్రీముఖి. అయితే సరిగమప పాటల కార్యక్రమం. అందులోనూ శ్రీముఖి అందాల ఆరబోత చేస్తోంది. తాజాగా వదిలిన ప్రోమో చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అందులో శ్రీముఖి తన డ్రెస్ సైజ్ మరీ తగ్గించేసింది. తొడలు కనిపించేలా శ్రీముఖి పొట్టి గౌను వేసుకుంది. ఇక అవకాశాల కోసమే ఇలా చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి శ్రీముఖి మాత్రం బుల్లితెరపై గ్లామర్‌ను బాగానే ఒలకబోస్తోంది.
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
India Masterstroke: సముద్ర మార్గాల ద్వారా సాగే ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా చమురు…
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.…
Pakistan: ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మతం పేరుతో రాజకీయాలు ఎలా సాగుతాయో అర్థమవుతుంది. ముఖ్యంగా…
Undavalli Arun kumar : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందో ఊహించడం కష్టం. అయితే, గత కొన్ని…
Gold Silver rates on 5th April 2026 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్తే.…
వేసవి కాలంలో ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన వరాలలో సొరకాయ ఒకటి. ఇందులో దాదాపు తొంభై ఆరు శాతం నీటి…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు.…
Putin In India : రష్యాలో రెండో అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా పేరున్న డెన్నిస్ మత్రోవ్ అకస్మాత్తుగా ఢిల్లీలో ల్యాండ్…
Revanth Reddy : సమాజంలో మార్పు రావాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ మార్పు కోసం అడుగు ముందుకు వేసే…
This website uses cookies.