Sreemukhi : శ్రీముఖి అందాల అరాచ‌కం.. అమ్మ‌డి హంగామాని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 22, 2022, 8:00 pm

Sreemukhi: ఇటీవ‌లి కాలంలో టీవీ యాంక‌ర్స్ హంగామా మాములుగా ఉండ‌దు. సోష‌ల్ మీడియాలో వారు చేసే ర‌చ్చ మాములుగా లేదు. టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పటాస్ షో తో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని షోలు చేసింది.ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈవెంట్ కానీ ప్రోగ్రాం కానీ షో కానీ తన స్మైల్ తో కట్టిపడేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తన అందాలని ఆరబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. మాటలతో అందర్నీ మైమరపిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

శ్రీముఖి తనకున్న చలాకీతనంతో అందర్నీ టీవీల ముందు అతుక్కునేలా చేస్తుంది.రాములమ్మగా తెలుగు టీవీ రంగంలో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి . అంతే బోల్డ్ గా, డేరింగ్‌గా ఉంటూ తానుహోస్ట్ చేసే షోస్‌లను రక్తికట్టిస్తుంది. టీఆర్‌పీలతో కేకపుట్టిస్తుంది. భారీ అందాలతో కనువిందు చేస్తుంది. అయితే తాజాగా ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది శ్రీముఖి.ఇందులో శ్రీముఖి త‌న అందచందాల‌తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం స్ట‌న్నింగ్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు.అంతకుముందు యాంకరింగ్ కి కొంత విరామం ఇచ్చి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-3 లో శ్రీముఖి మెరిసింది.

sreemukhi Glamorous looks in peaks

sreemukhi Glamorous looks in peaks

Sreemukhi : శ్రీముఖి అరాచ‌కం….

అంతేకాదు బిగ్ బాస్ షోలో రన్నరప్ గా నిలిచి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతున్న శ్రీముఖి ఒకవైపు ప్రోగ్రామ్ లకు యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న బోళా శంకర్ సినిమా లో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర అని చెబుతున్నారు. సినిమా మొత్తంలో హీరోతోనే ట్రావెల్ అయ్యే పాత్ర అని చెబుతున్నారు. అయితే మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp