Sreemukhi : ఏంటి శ్రీ‌ముఖి ప్యాంటు లేకుండా రోడ్డు మీదకి.. నెటిజన్లు ట్రోలింగ్.. వైర‌ల్ ఫిక్స్‌..!

 Authored By mallesh | The Telugu News | Updated on :24 August 2021,2:04 pm

sreemukhi యాక్టివ్ యాంక‌ర్‌గా బుల్లితెర‌పై sreemukhi చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆమె బుల్లితెర‌పై ప‌టాస్ షో నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఆఫ‌ర్లు అందుకుంది. అందంతో పాటు చ‌లాకీతనంతో కూడుకున్న యాంక‌రింగ్‌కు ఆమె కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయింది. ఇక ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు.

sreemukhi latest beautiful pics viral

sreemukhi latest beautiful pics viral

ఇక ఆ త‌ర్వాత ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం దాంతో ఆమెకు అమాంతం క్రేజ్ పెరిగిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక దాని త‌ర్వాత ఆమెకు పెద్ద పెద్ద ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. బిగ్ బాస్‌లో ర‌న్న‌ర‌ఫ్‌గా నిల‌వ‌డం ఆమెకు బాగానే క‌లిసి వ‌చ్చింది.ఇక దీని త‌ర్వాత ఆమెకు పెద్ద హీరోల ఆడియో ఫంక్ష‌న్ల‌కు యాంక‌రింగ్ చేసే అవ‌కాశాలు కూడా బాగానే వ‌స్తున్నాయి.

sreemukhi latest beautiful pics viral

sreemukhi latest beautiful pics viral

ప్యాంటు లేకుండా రోడ్డు మీద అరాచకం.. sreemukhi

ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇప్పుడు బుల్లితెర‌పై సుమ త‌ర్వాత ఆమెనే హ‌వా కొన‌సాగిస్తోంది. బుల్లి తెర ఛాన‌ళ్ల‌లో ఏ కొత్త ప్రోగ్రామ్ పెట్టినా స‌రే ముందుగా శ్రీముఖికే ఛాన్స్ ఇస్తున్నారు కూడా. ఇక ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇంకోవైపు సినిమాల్లో కూడా బాగానే అవ‌కాశాలు రాబ‌ట్టుకుంటోంది. దీంతో పాటు ఆమె సోష‌ల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

sreemukhi latest beautiful pics viral

sreemukhi latest beautiful pics viral

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక లేటెస్టుగా ఆమె టాప్ బ్లాక్ అండ్ ప్రింటెడ్ వేర్‌లో ఫోజు ఇచ్చిన ఫొటో నెట్టింట బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోలో ఆమెను చూడ‌టానికి రెండు కండ్లు స‌రిపోవ‌నే కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు. ఓర‌కంట‌గా చూస్తున్న శ్రీముఖి అందాలు మామూలుగా లేవుమ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి.

sreemukhi latest beautiful pics viral

sreemukhi latest beautiful pics viral

Sreemukhi latest beautiful pics

 

sreemukhi latest beautiful pics viral

sreemukhi latest beautiful pics viral

 

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి