Sreemukhi Latest Photos IN Latest Episode Of Dance Ikon
Sreemukhi : యాంకర్ శ్రీముఖి లౌడ్ స్పీకర్‌గా, రాములమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం క్షణం తీరకలేకుండా పలు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న శ్రీముఖి వీలున్నప్పుడల్లా సినిమాలు కూడా చేస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలో భోళా శంకర్ అనే సినిమాతో సందడి చేయనుంది.
ఇక అందరు భామల మాదిరిగానే శ్రీముఖి కూడా సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కి మంచి వినోదం పంచుతుంది. ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటివరకు కనిపించి కనిపించని అందాలతో రచ్చ లేపిన ఈ అమ్మడు ఇటీవల ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలతో నానా రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీలో ఇంత మార్పుకి కారణమేంటా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా శ్రీముఖి నీలి రంగు డ్రెస్‌లో కనిపించి కనిపించనట్టు తన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. చిన్న హుక్కు మాత్రమే డ్రెస్‌కి సపోర్ట్‌గా ఉండగా, అది ఊడితే పరువు గోవిందా అంటున్నారు నెటిజన్స్.
Sreemukhi Latest Photos IN Latest Episode Of Dance Ikon
శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఇంతలా ప్రభంజనం సృష్టించడానికి కారణాలు ఏంటా అని అందరు ఆలోచిస్తున్నారు. విష్ణు ప్రియని బీట్ చేసేలా కనిపిస్తున్నావుగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన శ్రీముఖి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.