
sreemukhi latest photos in Viral
Sreemukhi : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి సంపాదించుకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పటాస్ షోతో శ్రీముఖి ఫుల్ ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ షోలోకి రాకముందున్న శ్రీముఖి ఫాలోయింగ్.. బిగ్ బాస్ షో తరువాత తగ్గిపోయింది. ఏదో అడపాదడపా ఆఫర్స్ అందుకుంటుంది. అయితే శ్రీముఖి ఏ షో చేసిన కూడా అక్కడ సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. తన ఎనర్జీతో మిగతా వారికి కూడా బూస్టప్ ఇస్తుంటుంది. ఇటీవల కాస్త సన్నబడ్డ శ్రీముఖి తన అందచందాలతో పిచ్చెక్కిస్తుంది.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.పొట్టి గౌనులో ఫోజులు అమ్మడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. శ్రీముఖి అందాల ఆరబోత చూసిన నెటిజెన్స్ టూ మచ్ అంటున్నారు. చాలీ చాలని డ్రెస్ శ్రీముఖి అందాలు దాచలేక ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. థైస్ షోకి సోషల్ మీడియా షేక్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. మైమరిపించే అందాలతోమంత్ర ముగ్ధులని చేస్తూనే ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ. శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ , రష్మీ గౌతమ్ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు.
sreemukhi latest photos in Viral
అందుకే పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తున్నారు.ఆ మధ్య తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా, ఓ రెండు మూడేళ్ల తరువాత అని అనకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ‘పెళ్లి కోసం నేను చాలా ఎదురుచూస్తున్నా.. ఒక రైట్ పర్సన్ కోసం ఎదురుచూస్తున్నా.. నన్ను నీ పెళ్లి ఎప్పుడు అని ఎవరు అడిగినా మరో రెండు మూడేళ్లు అని చెప్పేదాన్ని.. కానీ ఇప్పుటకే నాకు 28 ఏళ్లు వచ్చేశాయి.. 31 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. ఎందుకంటే 3+1=4.. నా లక్కీ నంబర్ నాలుగు అందుకే 31 ఏళ్లకి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. నాకు 31 ఏళ్లు వచ్చేసరికి నాకు మంచి సెన్సిబుల్ పర్సన్ దొరుకుతాడనే నమ్మకం, ఆశ ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నా’ అంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.