Home » Entertainment » Sreemukhi Latest Photos Viral On Instagram
Entertainment

Sreemukhi : యాంకర్ శ్రీముఖి హైవోల్టేజ్ గ్లామర్ షో అదుర్స్.. శ్రీముఖిలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయా.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 27, 2022, 4:00 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర మీద జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది శ్రీముఖి. తెలుగులో ప్రస్తుతం తనను మించిన యాంకర్ ఇంకొకరు లేరు. ఏకంగా సీనియర్ యాంకర్ సుమకే పోటీ ఇస్తోంది శ్రీముఖి. తన అందం, అభినయంతో యాంకరింగ్ లో దూసుకుపోవడమే కాదు.. వెండి తెరపై కూడా పలు అవకాశాలు చేజిక్కించుకుంటోంది ఈ సుందరి. బుల్లితెరతో పాటు ఓటీటీల్లో వచ్చే పలు షోలలోనూ శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతోంది. అంతే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖికి మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది కాబట్టే…

Advertisement

తనకు ఆ రేంజ్ లో బుల్లితెర మీద అవకాశాలు వస్తున్నాయి. ఇక.. బుల్లితెర కానీ.. వెండి తెర కానీ అక్కడ రాణించాలంటే మామూలు విషయం కాదు. చాలా అట్రాక్టివ్ గా కనిపించాలి. అందంగా కనిపించాలి. దాన్నే గ్లామర్ షో అంటారు. సరైన ఫిజిక్ మెయిన్ టెన్ చేయడమే కాదు.. అందంగా కనిపించడం కోసం బాడీ లాంగ్వేజీని కూడా మార్చుకోవాలి. దాని కోసం ఎంతో కష్టపడే శ్రీముఖి.. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లకు గాలాలేస్తుంది. తాజాగా ఓ షో కోసం సరికొత్త డ్రెస్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా బీబీ జోడి షో కోసం శ్రీముఖి ఓ డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది.

sreemukhi latest photos viral on instagram

Advertisement

Sreemukhi : మరీ అంత పొట్టి డ్రెస్సా శ్రీముఖి?

మోడ్రన్ అవుట్ ఫిట్ వేసుకొని పిచ్చెక్కించింది. అది ఎత పొట్టిగా ఉంది అంటే.. శ్రీముఖి తొడలు మొత్తం కనిపించేశాయి. ఆ డ్రెస్సులో జిగేల్ మంటూ మెరిసిపోయింది శ్రీముఖి. ఏంటి శ్రీముఖి మరీ ఇంత పొట్టి డ్రెస్సా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు తనలో చూడని అందాన్ని చూస్తున్నారు. శ్రీముఖిలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయని తమకు తెలియదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తొడలు మొత్తం కనిపించే డ్రెస్సు వేసుకొని సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రీముఖి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి