Sreemukhi : శ్రీముఖి అందాల ఎర.. చలికాలం మంటలు రేపుతున్న అమ్మడు.. గ్లామర్ ట్రీట్ కి ఫాలోవర్స్ ఫిదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : శ్రీముఖి అందాల ఎర.. చలికాలం మంటలు రేపుతున్న అమ్మడు.. గ్లామర్ ట్రీట్ కి ఫాలోవర్స్ ఫిదా..!

Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాల విప్లపం కొనసాగిస్తుంది. అమ్మడు ఎందుకు ఇలా ఫిక్స్ అయిందో తెలియదు కానీ ఆమె చేస్తున్న ఈ హాట్ షోకి కుర్రాళ్లంతా కూడా గిల గిల తన్నుకుంటున్నారు. శ్రీముఖి చేస్తున్న ఈ హాట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. లేటెస్ట్ గా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ వదిలిన ఫోటో షూట్ మరింత క్రేజీగా ఉంది. కంప్లీట్ బోల్డ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 November 2022,1:00 pm

Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాల విప్లపం కొనసాగిస్తుంది. అమ్మడు ఎందుకు ఇలా ఫిక్స్ అయిందో తెలియదు కానీ ఆమె చేస్తున్న ఈ హాట్ షోకి కుర్రాళ్లంతా కూడా గిల గిల తన్నుకుంటున్నారు. శ్రీముఖి చేస్తున్న ఈ హాట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. లేటెస్ట్ గా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ వదిలిన ఫోటో షూట్ మరింత క్రేజీగా ఉంది.

కంప్లీట్ బోల్డ్ నెస్ తో రెచ్చిపోతున్న శ్రీముఖిని చూసి ఏంటమ్మడు అసలే చలికాలం నువ్విలా రెచ్చిపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర యాంకర్ గా కెరియర్ లో మంచి జోరు కొనసాగిస్తున్న శ్రీముఖి తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. ఇలా అలా అని కాదు అన్ని రకరాకలుగా అందాలతో ఆడియన్స్ హృదయాలను గిలిగింతలు పెట్టేస్తుంది అమ్మడు.

Sreemukhi Latest Photoshoot on instagram

Sreemukhi Latest Photoshoot on instagram

మొన్న ప్యాంట్ వేసుకోకుండా తొడల అందాలతో అలరించిన ఈ చిన్నది ఇప్పుడు టాప్ లేపే ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తప్పకుండా శ్రీముఖి ఈ అందాల ప్రదర్శన ఆమెకు మంచి మైలేజ్ పెంచుతాయని చెప్పొచ్చు. కెరియర్ మొదట్లో సినిమాలు ట్రై చేసినా ఇప్పుడు స్మాల్ స్క్రీన్, ఓటీటీలతోనే కాలం వెళ్లదీస్తుంది శ్రీముఖి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది