Sreemukhi : శ్రీముఖి అందాల ఎర.. చలికాలం మంటలు రేపుతున్న అమ్మడు.. గ్లామర్ ట్రీట్ కి ఫాలోవర్స్ ఫిదా..!

Advertisement
Published by
Advertisement

Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాల విప్లపం కొనసాగిస్తుంది. అమ్మడు ఎందుకు ఇలా ఫిక్స్ అయిందో తెలియదు కానీ ఆమె చేస్తున్న ఈ హాట్ షోకి కుర్రాళ్లంతా కూడా గిల గిల తన్నుకుంటున్నారు. శ్రీముఖి చేస్తున్న ఈ హాట్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. లేటెస్ట్ గా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ వదిలిన ఫోటో షూట్ మరింత క్రేజీగా ఉంది.

Advertisement

కంప్లీట్ బోల్డ్ నెస్ తో రెచ్చిపోతున్న శ్రీముఖిని చూసి ఏంటమ్మడు అసలే చలికాలం నువ్విలా రెచ్చిపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర యాంకర్ గా కెరియర్ లో మంచి జోరు కొనసాగిస్తున్న శ్రీముఖి తన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. ఇలా అలా అని కాదు అన్ని రకరాకలుగా అందాలతో ఆడియన్స్ హృదయాలను గిలిగింతలు పెట్టేస్తుంది అమ్మడు.

Advertisement

Sreemukhi Latest Photoshoot on instagram

మొన్న ప్యాంట్ వేసుకోకుండా తొడల అందాలతో అలరించిన ఈ చిన్నది ఇప్పుడు టాప్ లేపే ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తప్పకుండా శ్రీముఖి ఈ అందాల ప్రదర్శన ఆమెకు మంచి మైలేజ్ పెంచుతాయని చెప్పొచ్చు. కెరియర్ మొదట్లో సినిమాలు ట్రై చేసినా ఇప్పుడు స్మాల్ స్క్రీన్, ఓటీటీలతోనే కాలం వెళ్లదీస్తుంది శ్రీముఖి.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Students Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇక నేరుగా ఖాతాల్లోకి.. సర్కార్ కీలక నిర్ణయం..!

Students Good News  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…

2 hours ago

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 23వ విడత కోసం నిధుల‌ కేంద్రం కీలక ప్రకటన..!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

3 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 2026 జూన్ 10న తాజా రేట్లు ఇవే!

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…

4 hours ago

Rythu Bharosa : ‘నాకు రైతు భరోసా వద్దు’.. డబ్బులు ఆపండి.. అధికారుల చుట్టూ 2 నెలలు తిరిగిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి..!

Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

5 hours ago

Banana Health Tips : అరటిపండు తినేవారికి గుడ్ న్యూస్.. శరీరంలో జరిగే మార్పులు తెలుసా..?

Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…

5 hours ago

Tea : పాలు విరగకుండా చిక్కటి టీ కావాలా? ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన సీక్రెట్స్..!

Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…

7 hours ago

Today Horoscope : 10-06-2026 బుధ‌వారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ధనయోగం.. 3 రాశుల వారికి జాగ్రత్త..!

Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…

8 hours ago

H1B Visa : H1B వీసాలపై ట్రంప్‌కు భారీ షాక్.. లక్ష డాలర్ల ఫీజు నిర్ణయాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు

H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…

16 hours ago

Boduppal : బోడుప్పల్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.80 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అజయ్ యాదవ్

Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…

16 hours ago

Meenakshi Natarajan : బిగ్ బ్రేకింగ్ : మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..!

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…

17 hours ago

Gundlapochampally : 49 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్ భూములపై సర్వేకు ఆదేశాలు.. కబ్జాదారులపై చర్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…

17 hours ago