Sreemukhi : అబ్బ.. శ్రీముఖి ఎంత అందంగా ఉన్నావు.. చీర కట్టి మరీ అందాలు ఆరబోశావుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : అబ్బ.. శ్రీముఖి ఎంత అందంగా ఉన్నావు.. చీర కట్టి మరీ అందాలు ఆరబోశావుగా

 Authored By kranthi | The Telugu News | Updated on :29 November 2022,4:30 pm

Sreemukhi : శ్రీముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎందుకంటే.. శ్రీముఖి ఇన్ స్టా చూస్తే మొత్తం ఫోటోలు, వీడియోలే. అవి కూడా ఈ మధ్య తను హాలీడే ట్రిప్ కు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలే. అయితే.. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోవాకు వెళ్లిన శ్రీముఖి తన అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తోంది. బీచ్ లో రెచ్చిపోయినట్టు అనిపించింది. తన ఫోటోలను చూసి నెటిజన్ల మతే పోయింది.

అసలు ఏంటి శ్రీముఖి ఇంతలా రెచ్చిపోయి మరీ ఎద అందాలను చూపిస్తూ, కింద చిన్న చెడ్డీ వేసుకొని తొడలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. తను ఇంతలా ఎప్పుడూ రెచ్చిపోలేదు. ఇదే తొలిసారి. తను ఇంతలా రెచ్చిపోవడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ.. తన అందాలను చూసి మాత్రం కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. తనను ఢీకొట్టేవారే లేరు. తాజాగా శ్రీముఖి చీర కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sreemukhi latest photoshoot on saree goes viral

Sreemukhi latest photoshoot on saree goes viral

Sreemukhi : తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి

బ్లాక్ జాకెట్ అది కూడా పారదర్శకంగా ఉండటంతో తన ఎద అందాలు కనిపించేలా వేసుకొని చీర కట్టుకొని కుర్రకారుకు గాలం వేసింది ఈ సుందరి. తన అందాలను చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. ఫిదా అయిపోతున్నారు. అసలు చీరకట్టులో శ్రీముఖి అందం రెట్టింపు అవుతుందని తన లేటెస్ట్ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. మొత్తానికి శ్రీముఖి ఫోటోలు మాత్రం ట్రెండింగ్ లో ఉన్నాయి. యాంకరింగ్ లోనే కాదు.. గ్లామర్ షోలోనూ దూసుకుపోతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది