
Sreemukhi : శ్రీముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎందుకంటే.. శ్రీముఖి ఇన్ స్టా చూస్తే మొత్తం ఫోటోలు, వీడియోలే. అవి కూడా ఈ మధ్య తను హాలీడే ట్రిప్ కు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలే. అయితే.. ఎప్పుడూ లేనంతగా ఈసారి గోవాకు వెళ్లిన శ్రీముఖి తన అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తోంది. బీచ్ లో రెచ్చిపోయినట్టు అనిపించింది. తన ఫోటోలను చూసి నెటిజన్ల మతే పోయింది.
అసలు ఏంటి శ్రీముఖి ఇంతలా రెచ్చిపోయి మరీ ఎద అందాలను చూపిస్తూ, కింద చిన్న చెడ్డీ వేసుకొని తొడలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. తను ఇంతలా ఎప్పుడూ రెచ్చిపోలేదు. ఇదే తొలిసారి. తను ఇంతలా రెచ్చిపోవడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ.. తన అందాలను చూసి మాత్రం కుర్రాళ్లు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. తనను ఢీకొట్టేవారే లేరు. తాజాగా శ్రీముఖి చీర కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sreemukhi latest photoshoot on saree goes viral
బ్లాక్ జాకెట్ అది కూడా పారదర్శకంగా ఉండటంతో తన ఎద అందాలు కనిపించేలా వేసుకొని చీర కట్టుకొని కుర్రకారుకు గాలం వేసింది ఈ సుందరి. తన అందాలను చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. ఫిదా అయిపోతున్నారు. అసలు చీరకట్టులో శ్రీముఖి అందం రెట్టింపు అవుతుందని తన లేటెస్ట్ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. మొత్తానికి శ్రీముఖి ఫోటోలు మాత్రం ట్రెండింగ్ లో ఉన్నాయి. యాంకరింగ్ లోనే కాదు.. గ్లామర్ షోలోనూ దూసుకుపోతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.