sreemukhi latest Pics viral in twitter
Sreemukhi : గల గల మాట్లాడుతూ కైపెక్కించే అందాలతో పిచ్చెక్కించే అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో ఈఅమ్మడు ఒకటి. ఒకప్పుడు సాదా సీదాగా సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ వార్తలలో నిలుస్తుంది. శ్రీముఖి కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె యాంకర్ గా జోరు చూపిస్తున్నారు. పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆహాలో ఇటీవల మొదలైన డాన్స్ ఐకాన్ యాంకర్ గా చేస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి స్కిన్ షో హద్దులు దాటేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెరిసిపోయే డ్రెస్సులో థైస్ షో చేస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడిని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
శ్రీముఖి ఇటీవల ఇంతలా అందాలు ఆరబోయడం చూసి థ్రిల్ అవుతున్నారు. శ్రీముఖి చాలా తక్కువ సమయంలో స్టార్ యాంకర్ హోదా పట్టేసింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ పంచారు. పటాస్ చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయా రు. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై హంగామా చేస్తుంది. శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది.
sreemukhi latest Pics viral in twitter
ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రాజా రవీంద్ర, భరణి, సింగర్ మను కీలక రోల్స్ చేశారు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అలాగే ఇట్స్ టైం టు పార్టీ మూవీలో శ్రీముఖి నటించారు. ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి రెండు మూడు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేశారు. నితిన్ మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య పాత్రలో శ్రీముఖి కనిపించడం విశేషం. ఇక నటిగా యాంకర్ గా మోడల్ గా శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అమ్మడు సంపాదన కూడా కోట్లలోనే. దీంతో శ్రీముఖి తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటూ ఉంటారు. మిత్రులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తూ ఉంటారు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఈ అమ్మడు ఇటీవల నానా రచ్చ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
This website uses cookies.