Home » Entertainment » Sreemukhi Latest Video On Youtube
Entertainment

Sreemukhi : శ్రీముఖిని నవ్వుల పాలు చేసిన డ్రెస్సు.. ఎద అందాలు దాచలేక పాపం ఎంత ఇబ్బంది పడిందంటే?

Authored By
mallesh
The Telugu News | Updated on: September 15, 2022, 3:09 pm
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందం అంతా ఇంతా కాదు. హీరోయిన్ కావాల్సిన అమ్మాయి యాంకర్ అయ్యింది ఎంట్రా అని చాలా మంది అనుకుంటూ ఉంటారట. ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీ పడి శ్రీముఖి తన అందాలు ఆరబోయేలేకపోవచ్చు. కానీ గ్లామర్ విషయంలో శ్రీముఖి కూడా కాస్త హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకోవచ్చు.ఈమె కంటే డేంజర్‌గా ఉన్న వారు కూడా హీరోయిన్లుగా రాణించారు. గతంలో నల్లగా ఉన్న నటీమణులు కూడా హీరోయిన్లుగా చెలామణి అయిన విషయం తెలిసిందే.

Advertisement

శ్రీముఖిని అందరూ బుల్లితెర రాములమ్మ అని అంటారు. ఎందుకంటే తన వాయిస్ కొంచెం బేస్ ఉంటుంది. గట్టిగా యాంకరింగ్ చేస్తుంటుంది. దానికి తోడు అల్లరి కూడా బాగానే చేస్తుంటుంది. శ్రీముఖి యాంకరింగ్ అంటే చాలా మందికి ఇష్టం.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో చిట్ చాట్ చేసినపుడు చెప్పుకొచ్చారు. ఇక ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా శ్రీముఖి సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. అయితే తను వేసుకున్న డ్రెస్ తనకు ఎంత నచ్చిందో తెలీదు కానీ..

sreemukhi latest video on youtube

Advertisement

Sreemukhi : టాలెంటెడ్ యాంకర్ కమ్ యాక్టర్

ఒక్కసారిగా ఈ అమ్మడుని ఇబ్బందులకు గురిచేసింది.దీంతో కక్కలేక మింగలేక శ్రీముఖి చాలా విసిగిపోయిందని అర్థం అవుతుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డ్రెస్ తనకు ఫిట్ అవ్వలేదు. దీంతో ఎద భాగంలో అంతా ఎక్స్ పోజ్ అయింది. తన ఎద భాగాలు బయటకు కనిపిస్తుంటే వాటిని కవర్ చేసుకోలేక శ్రీముఖి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో ఆమె అభిమానులు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే పద్దతిగా సారీ కట్టుకుని వస్తే బాగుండు కదా అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి