Sreemukhi : శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లైంది!.. షాకైనా బుల్లితెర రాములమ్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లైంది!.. షాకైనా బుల్లితెర రాములమ్మ

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2021,6:40 pm

Sreemukhi : బుల్లితెరపై రాములమ్మగా దూసుకుపోతోన్న శ్రీముఖి పెళ్లి టాపిక్ ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. శ్రీముఖి, విష్ణుప్రియలు పెళ్లి గురించి ఎన్ని కలలు కంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఏదైనా షోకు వస్తే కచ్చితంగా పెళ్లి టాపిక్ వస్తుంది. ఈ ఇద్దరూ రాత్రి పడుకునే సమయంలో కూడా పెళ్లి గురించి ఆలోచిస్తారట.

మా మొగుళ్లు ఎక్కడున్నారు.. ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం.. ఈ సింగిల్స్ కష్టాలు ఎప్పుడూ పోతాయ్.. హనీమూన్‌కు ఎప్పుడు వెళ్తామని కలలు కంటారట. అయితే శ్రీముఖి మాత్రం ఈ పాటికే పెళ్లి చేసుకోవాల్సింది. గతంలో చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాదిలోపెళ్లి అయిపోయాలి. పెళ్లి చేసుకున్న తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటాను అని కూడా క్లారిటీ ఇచ్చింది.

Sreemukhi Marriage Topic Goes Viral

Sreemukhi Marriage Topic Goes Viral

Sreemukhi : శ్రీముఖి పెళ్లిపై రచ్చ..

అయితే తాజాగా ఇన్ స్టా స్టోరీలో శ్రీముఖి ఓ ఆట ఆడింది. నీ పెళ్లి ఎప్పుడు అవుతుంది? అనే ప్రశ్నకు ఓ యాప్ వింతగా సమాధానం ఇచ్చింది. ఆల్రెడీ నీ పెళ్లి అయిపోయిందంటూ ఆ యాప్ సమాధానం చెప్పడంతో శ్రీముఖి షాక్ అయింది. తొక్కలే అంటూ శ్రీముఖి కామెంట్ చేసింది. ఇక శ్రీముఖి పెళ్లి వచ్చే ఏడాది ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి