Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఒకప్పుడు బొద్దుగా ఉండగా, ఇప్పుడు మాత్రం చాలా స్లిమ్‌గా , క్యూట్‌గా కనిపిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు మతులు పోగొట్టే అందాలతో పిచ్చెక్కిస్తుంది. అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాల అందాల విందును వడ్డిస్తుండగా, వారి కన్నా తాను ఏ మాత్రం తక్కువ కాదు అనేలా శ్రీముఖి అందాలు వడ్డిస్తుంది. ఒకప్పుడు కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శించింది. కాని ఇప్పుడు మాత్రం పూర్తిగా రూట్ మార్చేసింది. తాజాగా శ్రీముఖి టైట్ జీన్స్, డిజైనర్ షర్ట్ ధరించింది.
ఇక లోదుస్తులు ధరించకుండా షర్ట్ బటన్స్ విప్పేసి అందాలు ప్రదర్శించింది. శ్రీముఖి బోల్డ్ నెస్ చూసిన నెటిజెన్ మైండ్ బ్లాక్ అయ్యింది. వామ్మో ఏంది శ్రీముఖి రోజురోజుకి ఇలా తయారయ్యావు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా అందాలు ఎందుకు ఆరబోస్తున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి వరుస షోలతో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కావడంతో అక్కడ ఎలాంటి పరిమితులు లేవు. దీంతో దారుణమైన బట్టలో రెచ్చిపోతుంది ఈ కుర్ర భామ.
ఇటీవల శ్రీముఖి ఫొటో షూట్స్ చేస్తున్న విధానం చూస్తుంటే అందరిని దాటేస్తూ శ్రీముఖి ముందుకు వెళ్లిపోతుందనిపిస్తుంది. దానికి ఆమె చేతిలో ఉన్న షోష్ నిదర్శనం. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది శ్రీముఖి. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ. కాగా శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది.
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
This website uses cookies.