Home » Entertainment » Sreemukhi Photos And Video Viral On Instagram
Entertainment

Sreemukhi : పై డ్ర‌స్ ప‌క్క‌కు జ‌రిపి లోప‌లివ‌న్ని చూపిస్తున్న శ్రీ‌ముఖి.. వీడియో వైర‌ల్..!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 11, 2022, 4:00 pm
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెరలో స్టార్ యాంకర్ లలో ఒకరిగా రాణిస్తుంది. బుల్లి తెరపై మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్పెషల్ కార్యక్రమాలలో కూడా.. కనువిందు చేస్తూ ఉంటది. ఇంక సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పలు ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమాలలో కూడా శ్రీముఖి తన అందచందాలతో… అదరగొట్టే హోస్టింగ్ చేస్తూ ఉంటదన్న సంగతి తెలిసిందే. ఒకపక్క బుల్లితెర మరోపక్క..

Advertisement

వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. అంతేకాదు తెలుగులో పలు కీలకమైన సినిమాలలో కూడా శ్రీముఖి నటిస్తూ ఉంది. అన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం.. టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రకరకాల ఈవెంట్లతో బిజీగా ఉంటూ ఉంది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బిజీగా ఉంటూనే మరోపక్క.. లేటెస్ట్ ఫోటో షూట్లతో కుర్రోలను పిచ్చెక్కిస్తూ ఉంటది. ఈ రకంగానే వంకాయ కలర్ డ్రెస్ లో..

Sreemukhi photos and video viral on instagram

Advertisement

శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. హాట్ లుక్స్…. ఎద అందాలు చూపిస్తూ శ్రీముఖి కెమెరాకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఆ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవ్వుతోంది. పైడ్రెస్ పక్కకు జరిపి లోపలివన్నీ చూపిస్తూ వీడియోలో.. శ్రీముఖి ఇచ్చిన ఫోజులకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి