Sreemukhi : బాబోయ్ రాములమ్మ ఈ రచ్చ ఏంటి అంటున్న నెటిజెన్లు.. తగ్గేదేలే అంటున్న శ్రీముఖి ..!
Sreemukhi : యాంకర్ శ్రీముఖి తన పంథా మార్చేసింది. ఒకప్పుడు గ్లామర్ షో అంటే మొహమాట పడే అమ్మడు ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. శ్రీముఖి లోని ఈ ఛేంజ్ కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. లేటెస్ట్ గా శ్రీముఖి మరో హాట్ ఫోటో షూట్ చేసింది. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో కంప్లీట్ బోల్డ్ నెస్ గా ఉంది.
యాంకర్ గా ఎన్నాళ్లని ఉంటాం సిల్వర్ స్క్రీన్ ప్రమోట్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తునట్టు ఉంది. అందుకే అమ్మడు ఈ రేంజ్ లో అందాలకు పని చెబుతుంది. శ్రీముఖి చేస్తున్న ఈ హాట్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫస్ట్లో సినిమాలు ప్రయత్నించినా వర్క్ అవుట్. కాక బుల్లితెర మీద సత్తా చాటిన శ్రీముఖి ఇప్పుడు అనసూయ తరహాలో వెండితెర మీద కూడా అద్భుతాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.
డ్యాన్స్ ఐకాన్ జడ్జ్ గా శ్రీముఖి తన గ్లామర్ సైడ్ కూడా చూపిస్తుంది. లేటెస్ట్ శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీముఖి అందాల ప్రదర్శన చూసి హీరోయిన్స్ సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. రాములమ్మ ఈ స్పెషల్ షో చూసి నెటిజెన్లు బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు.