Home » Entertainment » Sreemukhi Shared Her Recent Photos
Entertainment

Sreemukhi : ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయానా అని.. అలా కిందికి చూసుకుంటున్న శ్రీముఖి..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 3:20 pm
Advertisement

Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ‘రాములమ్మ’ స్టెప్స్ వేస్తూ బాగా పాపులర్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈటీవీ వారి పలు కార్యక్రమాల్లో యాంకర్‌గా ఉంటూనే ఈ భామ వెండితెరపైన కూడా మెరుస్తోంది. ఇటీవల ఈ భామ హీరోయిన్‌గా నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం విడుదలైంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమాలోనూ కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సంగతులు అలా ఉంచితే.. శ్రీముఖి బుల్లితెర, వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ సందడి చేస్తోంది.

Advertisement

Sreemukhi : ఓన్లీ టాప్ ధరించి.. మోకాలి అందాలు చూపుతూ అలా నిలబడ్డ శ్రీముఖి..

sreemukhi shared her recent photos

తెలుగు ఓటీటీ ‘ఆహా’ వారు నిర్వహిస్తున్న ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రాంకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఇటీవల మొదటి ఎపిసోడ్ ‘ఆహా’లో స్ట్రీమ్ కూడా అయింది. కాగా, ఈ షోలో పాల్గొనబోయే ముందర స్టైలింగ్‌కు సంబంధించిన ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

సదరు ఫొటోలో శ్రీముఖి ఓన్లీ టాప్ ధరించి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాను ప్యాంట్ ధరించి మరిచిపోయి కిందికి చూసుకుంటుందేమో అనేలా స్టిల్ ఇచ్చింది శ్రీముఖి. వైట్ కలర్ ఫుల్ టాప్ అనగా మోకాళ్ల వరకు టాప్‌లో బ్లూ కలర్ స్కార్ఫ్ వేసుకుని శ్రీముఖి హైహీల్స్ ధరించి ఉన్న తన కాళ్ల వైపే చూసుకుంటుండటం గమనార్హం. పచ్చని ప్రదేశంలో శ్రీముఖి ఈ ఫొటో దిగింది. ఈ ఫొటోల సోషల్ మీడియాలో వైరలవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి