Sreemukhi : రెచ్చిపోయిన శ్రీముఖి.. మరీ అంత పొట్టి డ్రెస్సా? నెటిజన్ల సెటైర్లు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 1 August 2022, 3:20 pm

Sreemukhi : శ్రీముఖి ప్రస్తుతం ఫుల్ ఫాంలోకి వచ్చేసింది. ప్రతీ షోలో, ప్రతీ ఈవెంట్లో శ్రీముఖి హవానే కనిపిస్తోంది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఈవెంట్లు, షోలతో దూసుకుపోతోంది. ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో సరిగమప షో, స్టార్ మాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో చేసే స్పెషల్ ఈవెంట్లను శ్రీముఖి నడిపిస్తోంది. మామూలూగా ఒకప్పుడు అయితే శ్రీముఖి అందాల ప్రదర్శనకు ఆమడ దూరంలో ఉండేది. నిండైన దుస్తుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ హద్దులన్నీ చెరిపేస్తోంది బుల్లితెర రాములమ్మ. పైగా శ్రీముఖి ఎంతో కష్టపడి వర్కవుట్లు చేసి తగ్గింది. జీరో సైజ్‌కి వచ్చింది. ఇక అప్పటి నుంచి శ్రీముఖి వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది.

ఎద అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక పొట్టి బట్టల్లో శ్రీముఖి తెగ రచ్చ చేస్తోంది. మరీ దారుణంగా సింగింగ్ షోలోనూ పొట్టి గౌనులు ధరించేసింది. పాటల కార్యక్రమంలో ఇలా తొడలు కనిపించేలా డ్రెస్సులు అవసరమా? అంటూ జనాలు తిట్టిపోసేశారు. దీంతో శ్రీముఖి కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే మళ్లీ మళ్లీ అదే తంతు జరుగుతూ వస్తోంది. ఇక ఇప్పుడు వేరే షోలో అలాంటి పొట్టి గౌనే వేసుకు వచ్చింది. జాతిరత్నాలు అనే షోలో ఇప్పుడు శ్రీముఖి మళ్లీ అందాల ఆరబోతకు అడ్డు లేకుండా పోతోంది. తాజాగా వదిలిన ప్రోమోల్లో శ్రీముఖి రెచ్చిపోయింది. మరీ పొట్టి గౌను వేసుకుని కనిపించింది.

Sreemukhi Short Dress in Jathi Ratnalu Latest Promo

Sreemukhi Short Dress in Jathi Ratnalu Latest Promo

ఐదు రోజుల ప్రోమోను ఒకే సారి వదిలేస్తుండగా..అందులో ఒక రోజు శ్రీముఖి ఇలాంటి గౌను వేసుకుంది. ఇక అందులో తొడ అందాలను ప్రదర్శించింది. మిగిలిన రోజుల్లో కాస్త పద్దతిగానే కనిపించింది. అలా శ్రీముఖి వస్త్రాధారణపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరీ అలాంటి బట్టలు అవసరమా? అంటూ ఆడేసుకుంటున్నారు. స్కిన్ షో చేయకపోతే ఇలాంటి ఆఫర్లు రావేమో అని ఇంకొందరు అంటున్నారు. అలా శ్రీముఖి డ్రెస్సింగ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక మరో వైపు ఆ సింగింగ్ షోలో లేనిపోని లవ్ ట్రాక్‌ను నడిపిస్తున్నారు. శ్రీముఖి సింగర్‌తో ప్రేమలో పడిపోయిందన్నట్టుగా చూపిస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Bonalu 2026 : బోనాల వేడుకల్లో మెరిసిన హీరోయిన్ వాసవి గణేశన్.. చీరకట్టులో ఆకట్టుకున్న లేటెస్ట్ ఫొటోలు"

  2. "Commonwealth Games 2026 : కామన్వెల్త్‌లో భారత్‌కు పతకాల పండుగ.. ఒక్కరోజే 13 మెడల్స్‌తో చరిత్ర..!"

  3. "Vishnupriya : విష్ణుప్రియ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న రొమాంటిక్ ఫోటోలు, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మళ్లీ హాట్ టాపిక్..!"

  4. "PM Kisan : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పై మ‌రో కీల‌క నిర్ణ‌యం"

  5. "Nara Lokesh : ఎర్రబస్సు రాని చోట… ఎయిర్ బస్సు వాలింది : నారా లోకేష్‌..!"

  6. "PM Modi Bhogapuram Airport : గూగుల్ హబ్ నుంచి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల వరకు.. భోగాపురం సభలో మోదీ భారీ ప్రకటనలు"

  7. "PM Modi Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించిన మోదీ.. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp