Sreemukhi skin show back story is very interesting
Sreemukhi : ఈ మధ్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. తెలుగు మరియు ఇతర భాషల హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ అందాలను ఆరబోస్తూ అదరగొడుతున్నారు. అందమైన హీరోయిన్స్ ముఖ్యంగా చిన్న తరహా సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ కుర్ర కారుకు మతి పోగొడుతున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి షేర్ చేస్తున్న పోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు ఈ మధ్య ఆమెను మరింతగా పాపులర్ అయ్యేలా చేశాయి అనడంలో సందేహం లేదు.
శ్రీముఖి ప్రస్తుతం బుల్లి తెరపై స్టార్ అనడంలో సందేహం లేదు. ఆమె హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం లేదు. అయినా కూడా ఇన్ స్టా లో బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో అందాలను ఈమె ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యంకు గురి చేస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే బాబోయ్ ఇంత అందాల ప్రదర్శణ ఎందుకు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీముఖి ప్రస్తుతం హీరోయిన్ గా చేసేందుకు ఆసక్తిగా ఉందా అంటే పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ఎలాగూ స్టార్ హీరోలతో ఛాన్స్ రాదు.. చిన్న హీరోలతో సినిమాలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అందుకే సినిమాలకు దూరంగా ఉంటుందట.
Sreemukhi skin show back story is very interesting
అయినా కూడా ఇంతగా ఇన్ స్టా లో రెగ్యులర్ గా అందాలను ఆరబోయడంకు కారణం ఏంటీ అంటూ ఇన్ స్టా లో అత్యధికంగా ఫ్యాన్స్ ను పెంచుకోవడం కోసం. మిలియన్ ఫాలోవర్స్ కి గాను భారీ మొత్తంలో ఆదాయం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీముఖి తన ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెంచుకుని తద్వారా ఆదాయం రాబట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట. అందుకే ఇలా అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముద్దుగుమ్మ శ్రీముఖి చేసిన అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. అందుకే ఆమె ఆదాయం విపరీతంగా పెరిగిందట. ఇది ఆమె అందాల ఆరబోత వెనుక ఉన్న రహస్యం.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.