
Sreemukhi : శ్రీముఖి నోట చెండాలపు మాటలు.. లేపుకురావడం, పడుకోబెట్టడం ఏంటి ఈ మాటలు.!
Sreemukhi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు అని చెప్పాలి.లౌడ్ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు పలు టీవీ షోలలో తెగ సందడి చేస్తూ రచ్చ లేపుతుంది. శ్రీముఖి ఇటీవల ఎక్కువగా స్టార్ మా షోలలో కనిపిస్తుంది. ప్రతి షోలను పసందైన వినోదం అందిస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. తాజాగా నీతోనే డాన్స్ 2.0 షో స్టార్ట్ చేయగా, ఇందులో శ్రీముఖి డబుల్ మీనింగ్స్ జోక్స్ తో నవ్వించే ప్రయత్నం చేసింది. అయితే శ్రీముఖి నుండి డబుల్ మీనింగ్ డైలాగ్స్ పేలడంతో అందరు నోరెళ్లపెడుతున్నారు. నీతోనే డాన్స్ షోకి జడ్జెస్ గా సదా, తరుణ్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధ జడ్జెస్‌గా వ్యవహరిస్తుండగా, వారు కూడా తెగ సందడి చేస్తున్నారు.
సీరియల్ నటులు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలగలిపి ఏడు టీమ్స్ వరకు నీతోనే డాన్స్ 2.0లో సందడి చేస్తున్నారు. అయితే ఈ జంటలలో బిగ్ బాస్ ఫేమ్ మానస్-శుభశ్రీ ఒక జోడి. ప్రిన్స్ యావర్-నయని పావని మరొక జోడి. నటుడు విశ్వ-నేహా చౌదరి ఇంకో జోడీ. వారితో పాటు బాలాదిత్య-పూజ మూర్తి, సీరియల్ నటులు దర్శిని గౌడ-పృథ్వి శెట్టి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హారిక జోడీలుగా పోటీ పడనున్నారు. వారిలో ఏ జంట విజయం సాధిస్తుందా అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా షోలో శ్రీముఖి అందరిని పరిచయం చేసింది. ముందు జడ్జెస్‌తో మాట్లాడి తర్వాత కంటెస్ట్‌తో మాట్లాడింది.
Sreemukhi : శ్రీముఖి నోట చెండాలపు మాటలు.. లేపుకురావడం, పడుకోబెట్టడం ఏంటి ఈ మాటలు.!
మానస్ తో మాట్లాడిన శ్రీముఖి..ప్రతిరోజూ వచ్చేటప్పుడు లేపుకుని వస్తావ్, ఈసారి పడుకోబెట్టుకుని వచ్చావ్ ఏంటీ..? అని అడిగింది. దాంతో జడ్జెస్ తో పాటు కంటెస్టెంట్స్ కూడా అవాక్కయ్యారు. దాంతో వెంటనే శ్రీముఖి కవర్ చేస్తూ… నేను అంటుంది జుట్టు గురించి అంటూ కవర్ చేసింది. ఈమె డబుల్ మీనింగ్ దెబ్బకు అందరు షాక్ అయ్యారు. శ్రీముఖి కూడా ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ రచ్చ చేస్తుందిగా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్స్ కి మించి శ్రీముఖి పచ్చిగా మాట్లాడుతుండడంతో నీతోనే డ్యాన్స్ 2.0పై అంచనాలు పెరిగాయి. ఈ సారి ప్రతి జంట ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.