Sreemukhi : త‌మిళ పాట‌కు ఎగిరెగిరి గంతులు వేస్తున్న శ్రీముఖి.. ఆ ర‌చ్చేంది యాంక‌ర్ పాప‌.. !

Authored By Sam C | The Telugu News | Published on: February 19, 2022, 8:20 am

Sreemukhi: యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి.బొద్దు అందాల భామ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో కేక పెట్టిస్తుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మామ‌లుగా ఉండ‌దు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌ జీ తెలుగులో త్వరలో సరిగమప అనే పాటల ప్రోగ్రామ్‌ ప్రారంభం కాబోతుంది. జీ తెలుగులో సక్సెస్‌ఫుల్‌ గా రన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌ ఇది. కొత్త సీజన్‌ ఈ నెల 20(ఆదివారం)నుంచి ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ఈవెంట్‌ ప్రసారం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఆమె చేసే ఫొటో షూట్స్ క‌నువిందు చేస్తుంటాయి.

ఇటీవ‌ల తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ‘బీస్ట్‌’ చిత్రంలోని సాంగ్ విడుద‌ల కాగా, ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబిక్ కుతు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్‌ మరోసారి తన సత్తా చాటాడు. అనిరుధ్‌ ఈ పాటను తానే స్వయంగా పాడడం మరో విశేషం. ఇక పాటను చాలా రిచ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.ఈ పాట ప్ర‌స్తుతం సెన్సేష‌న అయింద‌.ఇ వెరు చూసిన ఇదే పాట‌కు స్టెప్పులేస్తున్నారు.

sreemukhi stunning dance video viral

sreemukhi stunning dance video viral

Sreemukhi : శ్రీముఖి ర‌చ్చ మాములుగా లేదు.!

తాజాగా శ్రీముఖి కూడా ఇదే పాట‌కు అదిరిపోయే రేంజ్‌లో స్టెప్ప‌లేసింది. శ్రీముఖి జోష్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. మొత్తానికి శ్రీముఖి త‌మిళ పాట‌తో ర‌చ్చ చేస్తుంది.ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే సందర్భంగా గులాబీ పూలు నింపిన ఫ్లవర్ బొకేతో దిగిన పిక్‌ను షేర్ చేసిన శ్రీముఖి.. ‘ఫిబ్రవరి 14, 2022. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలెంటైన్స్ డే ఇది’ అని పేర్కొంటూ హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్ పంచుకుంది .దీంతో ఈ ఫొటో, శ్రీముఖి పెట్టిన ఆ క్యాప్షన్ జనాల్లో పలు అనుమానాలకు తెరలేపింది. ఈ యంగ్ యాంకర్ ప్రేమలో పడిందని, ఇలా క్లియర్ హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by sreemukhi ???? (@sreemukhiii)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp