sreemukhi stunning looks viral on Social media
Sreemukhi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు . తన చలాకీ తనం, కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న ఈ బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అందచందాలతో అలరిస్తూ వస్తుంది. ఇంతకుముందు ఈ అమ్మడు అంతగా గ్లామర్ షో చేసే ది కాదు. కానీ ఇటీవల హీరోయిన్లను తలదన్నేలా యాంకర్ల ఫొటోలు ఉంటున్నాయి. అలా అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలోనే శ్రీముఖి రచ్చ చేస్తుంది. మెస్మరైజ్ లుక్స్ తో అందరిని కట్టిపడేస్తుంది. తాజాగా శ్రీముఖి పలచని చీరలో వయ్యారాలు ఆరబోస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది.
ఈ అమ్మడిని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు. రాములమ్మ నడము అందాలు వావ్ అనిపించేలా ఉన్నాయి. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ గ్లామరస్ యాంకర్. తనదైన చలాకీ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీంతో ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. గ్లామర్ తో ఫొటో షూట్ లు చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి తాజాగా మరి కొన్ని ఫొటోలను వదిలింది. అవి రచ్చ చేస్తున్నాయి.
sreemukhi stunning looks viral on Social media
ఇదిలా ఉంటే హాట్ యాంకర్ శ్రీముఖి ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సిస్టర్ గా జులాయి మూవీలో నటించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి సూపర్ పాపులర్ అయింది యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన క్యూట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.