sreemukhi stunning pics viral
Sreemukhi: బుల్లితెర యాంకర్స్ వెండితెరపై సత్తా చాటుతుండటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. చిన్నితెరపై తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సిల్వర్ స్క్రీన్‌పై రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలానే సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తున్నారు. క్యూట్ క్యూట్ అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్నారు. శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిందంటే వైరల్ కావల్సిందే. ఇంటర్నెట్ ఫ్యాన్సే లక్ష్యంగా ఫోటో షూట్లు చేస్తూ నిత్యం ఎంగేజ్ చేస్తుంది బొద్దు అందాల భామ శ్రీముఖి ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న శ్రీముఖి కేక పెట్టించే అందాలతో మత్తెక్కిస్తుంది.
చేతులు పైకెత్తి గ్లామరస్ షో చేస్తూ మెంటలెక్కిస్తుంది. శ్రీముఖిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నిజామాబాద్ పిల్ల శ్రీముఖి ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత యాంకర్‌గా సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత ”నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ” లాంటి సినిమాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం చిన్నితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది ఈ రాములమ్మ.
sreemukhi stunning pics viral
ఇటీవల క్రేజీ అంకుల్స్’, ‘మాస్ట్రో’ సినిమాల్లో భాగమైంది. ఇప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. తాజాగా ఆమె హోస్ట్ చేస్తున్న ఆమె బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. చలాకీతనంతో, స్పాంటీనియస్ పంచ్‌లతో, అద్భుతమైన డాన్సులతో శ్రీముఖి సందడి మామూలుగా ఉండదు. జీతెలుగు, స్టార్ మా, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్ లో పాపులర్ షోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. శ్రీముఖి చేసిన ఏ షో అయినా బాగా పాపులర్ అవుతుండటం విశేషం. ఆ సక్సెస్‌లో తన పాత్ర కీలకంగా ఉంటుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.