Sreemukhi : కోటు విప్పేసి అప్ప‌నంగా చూపించేసిన శ్రీముఖి.. ఇలా తొలిసారి..!

Authored By Sam C | The Telugu News | Updated on : 10 September 2022, 5:00 pm

Sreemukhi : అందరు భామ‌లు అప్ప‌నంగా అందాలు ఆర‌బోసి ర‌చ్చ చేస్తుంటే నేనేందుకు త‌గ్గాలి అనుకుందో ఏమో కాని ఈ సారి పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో పిచ్చెక్కిపోయేలా చేసింది. త‌న లేలేత అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టేలా చేసింది. కోట్ కూడా విప్పేసి వెరైటీగా అందాలు ఆర‌బోస్తూ మ‌తులు పోగొట్టింది శ్రీముఖి. ఈ అమ్మ‌డి బ్యూటీ ఫుల్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వారెవ్వా శ్రీముఖి అంటూ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజా ఫొటోలు మాత్రం షేక్ చేస్తున్నాయి.

Sreemukhi : వారెవ్వా శ్రీముఖి..

sreemukhi stylish looks are stunning

sreemukhi stylish looks are stunning

శ్రీముఖి కెమెరా ముందు అయినా సరే కెమెరా లేకున్నా సరే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. స్టేజి మీదకు వచ్చింది అంటే ఒక తెలియని వైబ్రేషన్ కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు. మొదట పటాస్ షో ద్వారా తన ప్రయాణం మొదలు పెట్టిన ఆమె ఆ తరువాత వివిధ రకాల ప్రత్యేకమైన టెలివిజన్ షో లతో మంచి గుర్తింపును అందుకుంది. బిగ్ బాస్ హౌజ్‌లో కూడా సంద‌డి చేసింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. ఇక వెండితెర‌పై కూడా అప్పుడ‌ప్పుడు సంద‌డి చేస్తూనే ఉంటుంది.

శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భోళా శంక‌ర్ చిత్రంలోను శ్రీముఖి న‌టించింది. ఇక రీసెంట్ గా ఆహా ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ఆమె ఇచ్చిన ఎంట్రీ మామూలుగా వర్కౌట్ కాలేదు. వచ్చి రావడంతోనే శ్రీముఖి ఉ అంటావా మామ అనే పాటతో సరికొత్తగా ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ కెరియ‌ర్‌లో బిజీగా గడుపుతుండ‌గా, మ‌ధ్య మ‌ధ్య‌లో ఇలాంటి గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కిస్తుంది.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి