
Sreemukhi Swimming Dress Goes Viral
Sreemukhi : బుల్లితెరపై యాంకర్‌గా శ్రీముఖి ఎంతలా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీముఖి మాత్రం ఒకప్పుడు వస్త్రధారణలో తీవ్రంగా మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య బట్టల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. నిండైన బట్టలను ధరించేది. కానీ ఇప్పుడు మాత్రం శ్రీముఖి తన హద్దులన్నీ చెరిపేసుకుంటోంది. దారుణమైన బట్టలు వేసుకుంటోంది. బుల్లితెరపైనా అలాంటి దుస్తులే వేసుకుంటోంది. సోషల్ మీడియాలోనూ అలాంటి బట్టలే వేసుకుంటోంది. అయితే తాజాగా శ్రీముఖి కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మామూలుగా అయితే శ్రీముఖి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఉండేది. ఒకప్పుడు నిండైన వస్త్రాధారణతో కనిపించేది.
కానీ ఇప్పుడు మాత్రం అలా కనిపించడం లేదు. అందాల ప్రదర్శన కాస్త శ్రుతిమించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీముఖి సింగింగ్ షోలో కూడా అందాల ప్రదర్శన వదలడం లేదు. మొన్నామధ్య ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో తొడలు కనిపించేలా గౌను ధరించింది. మరీ పొట్టిగా ఉన్న ఆ బట్టలు, ఆ ప్రోగ్రాం నిర్వహించిన తీరు మీద జనాలు అసహనం ప్రదర్శించారు. కనీసం పాటల ప్రోగ్రామనే సోయి కూడా లేదా? అని విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి శ్రీముఖి రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి దర్శనమిచ్చింది. ఇక ఆమె ధరించిన బట్టలు చూస్తే.. ఇంత కన్నా పొట్టి బట్టలు కుట్టడం ఎవరికీ సాధ్యం కాదేమోననిపిస్తుంది.
Sreemukhi Swimming Dress Goes Viral
తొడలపైకి ఉన్న ఈ డ్రెస్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి శ్రీముఖి మాత్రం ఇప్పుడు వస్త్రాదారణలో ఎలాంటి నియమాలు పెట్టుకోలేదనిపిస్తుంది. చాన్స్ ఇస్తే వెండితెరపైనా ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా శ్రీముఖి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై వెలిగిపోవాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. క్రేజీ అంకుల్స్ ఫ్లాప్ అవ్వడంతో శ్రీముఖి అయోమయంలో పడింది. కానీ అంతలోపే శ్రీముఖికి మళ్లీ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో అలా అడపాదడపా చిత్రాల్లో చాన్స్ కోసం శ్రీముఖి ట్రై చేస్తోంది.
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
This website uses cookies.