Sreemukhi : గంగుబాయ్ అవతారమెత్తిన శ్రీముఖి.. అమ్మడి స్కెచ్ ఏంటో కానీ వాళ్లకు గుండేళ్లో రైళ్లు పరుగెడుతున్నాయ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : గంగుబాయ్ అవతారమెత్తిన శ్రీముఖి.. అమ్మడి స్కెచ్ ఏంటో కానీ వాళ్లకు గుండేళ్లో రైళ్లు పరుగెడుతున్నాయ్..!

Sreemukhi : టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి ఈమధ్య వరుస ఫోటో షూట్స్ తో ఎప్పుడూ లేని విధంగా అందాల రచ్చ చేస్తుంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా మారిపోయింది అనేంతగా అమ్మడు అందాల షో ఉంది. స్మాల్ స్క్రీన్ యాంకర్ గా ఇప్పటి వరకు సోసోగానే గ్లామర్ షో చేసిన శ్రీముఖి ఇప్పుడు టాప్ లేచిపోయేలా అందాలతో అలరిస్తుంది. ఇక లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది శ్రీముఖి. అలియాభట్ నటించిన గంగుబాయ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,1:00 pm

Sreemukhi : టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి ఈమధ్య వరుస ఫోటో షూట్స్ తో ఎప్పుడూ లేని విధంగా అందాల రచ్చ చేస్తుంది. అసలు శ్రీముఖి ఏంటి ఇలా మారిపోయింది అనేంతగా అమ్మడు అందాల షో ఉంది. స్మాల్ స్క్రీన్ యాంకర్ గా ఇప్పటి వరకు సోసోగానే గ్లామర్ షో చేసిన శ్రీముఖి ఇప్పుడు టాప్ లేచిపోయేలా అందాలతో అలరిస్తుంది.

ఇక లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది శ్రీముఖి. అలియాభట్ నటించిన గంగుబాయ్ ఖటియావాడి సినిమాలో అలియా లుక్ ని డిటో దించేసింది శ్రీముఖి. ఈ ఫోటో షూట్స్, ఈ వెరైటీ పిక్స్ చూస్తుంటే శ్రీముఖి కూడా ఏదో భారీ స్కెచ్చే వేసినట్టు అనిపిస్తుంది. స్మాల్ స్క్రీన్ యానక్ర్స్ లో ఇంకా పెళ్లి కానీ ఈ అమ్మడు చేస్తున్న హాట్ షో చూసి చాలామంది కుర్రాళ్లు డిస్ట్రబ్ అబుతున్నారు.

Sreemukhi Turns as Gangubai Kathiawadi Alia Bhatt

Sreemukhi Turns as Gangubai Kathiawadi Alia Bhatt

లేటెస్ట్ గా గంగుబాయ్ లుక్ లో వైట్ సారీ.. బ్లాక్ కళ్లద్దాలతో కేక పెట్టించేస్తుంది శ్రీముఖి. చూస్తుంటే అమ్మడు ఈ రచ్చ ఇప్పటితో ఆపేలా లేదనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీముఖి ఆహా డ్యాన్స్ ఐకాన్ లో జడ్జ్ గా చేస్తుంది. ఆ షో కోసమే అమ్మడు రకరకాలుగా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా గంగుబాయ్ గా కూడా ఆ షో కోసమే సిద్ధమైందని టాక్. ఏదైనా సరే గంగుబాయ్ లుక్ లో శ్రీముఖి సూపర్ గా ఉందని చెప్పొచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది