Sri Reddy : మ‌ట్టి ముందుకు పెట్టుకు కూర్చున్న శ్రీ రెడ్డి.. ఈ అమ్మ‌డిలో ఆ యాంగిల్ కూడా ఉందా?

Authored By Sam C | The Telugu News | Published on: August 1, 2022, 5:20 pm

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ అమ్మ‌డి పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే శ్రీరెడ్డి త‌న‌దైన శైలిలో అల‌రిస్తూ ఉంటుంది. ఆమెతో పెట్టుకుంటే ఆమె ఎంత‌కు అయినా తెగించేస్తుంద‌న్న‌ది అంద‌రికి అర్థ‌మైపోయింది. కాస్టింగ్ కౌచ్ విష‌యంపై పోరాటంతో పాపుల‌ర్ అయిన శ్రీరెడ్డి ఆ త‌ర్వాత కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన అంశాలే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాల‌తో పాటు అనేకానేక అంశాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓపెన్‌గానే స్పందిస్తోంది. టాలీవుడ్‌లో స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి ఆ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా జాబ్ కొట్టేసింది. అలా కాలం వెళ్లదీస్తున్న క్రమంలో ఆమె హీరోయిన్‌లా ఉంటుందని చుట్టూ ఉన్నవారు ఎంకరేజ్ చేయడంతో ఆ జాబ్ మానేసి మోడల్‌గా మారింది.

ఇటీవ‌ల శ్రీ రెడ్డి వంట‌లు కూడా చేయడం మొద‌లు పెట్టింది. ఎప్ప‌టిక‌ప్పుడు వెరైటీ వంట‌కాల‌తో అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. శ్రీ రెడ్డి ఏం చేసిన ర‌చ్చ‌గా మారుతుంది. ఇప్పుడు ఆమె మొక్క పెంచేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా చీర‌క‌ట్టులో సోకులు ఆర‌బోస్తూ క్యూట్‌క్యూట్‌గా క‌నిపించింది. శ్రీరెడ్డిని ఇలా చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. శ్రీరెడ్డి వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తానికి చుక్కలు చూపించిన శ్రీ రెడ్డి.. చివరకు చెన్నై వెళ్లి అక్కడే సెట్టయింది. ఏదైనా సినిమా షూటింగ్ లేదా మీడియా ఇంటర్వూస్ ఉంటేనే హైదరాబాద్ వచ్చి వెళుతోంది. ఏదేమైనా శ్రీ రెడ్డి ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్లను మించి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Sri Reddy beautiful looks viral

Sri Reddy beautiful looks viral

Sri Reddy : బాబోయ్ అందాల ర‌చ్చ‌..

సినీ ఇండస్ట్రీలో మహిళలు మోసపోతున్నారని, బడా బాబులు కొందరు అవకాశాల పేరుతో ఇండస్ట్రీకి వచ్చే మహిళలకు ఆశ చూపి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారంటూ నానా హంగామా చేసింది శ్రీ రెడ్డి. టాలీవుడ్ లోని బడా బాబుల పేర్లు కూడా వాడేస్తూ శ్రీ రెడ్డి సృష్టించిన అలజడి అంతాఇంతా అని చెప్పలేం. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తానికి చుక్కలు చూపించిన ఆమె.. చివరకు చెన్నై వెళ్లి అక్కడే సెట్టయింది. ఏదైనా సినిమా షూటింగ్ లేదా మీడియా ఇంటర్వ్యూస్ ఉంటేనే హైదరాబాద్ వచ్చి వెళుతోంది. ఏదేమైనా శ్రీ రెడ్డి ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్లను మించి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Sam C

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp