Naa Anveshana VS SriReddy : నీ అరటిపండు చిన్నదని నీ పెళ్లాం వదిలేసిందిరా.. యూట్యూబర్ నా అన్వేషణపై శ్రీరెడ్డి ఫైర్
ప్రధానాంశాలు:
మసిపూసుకొని వచ్చి ముంజకొడుకా.. ఆంధ్రా రారా
జనాలను సోమరిపోతులను చేస్తున్నారా?
లేబర్ వాళ్లు లేబర్ పని చేసుకునే బతకాలా?
Naa Anveshana VS SriReddy : ప్రముఖ తెలుగు యూట్యూబర్, ట్రావెలర్ నా అన్వేషణ గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కువ దేశాలు తిరిగిన యూట్యూబర్ గా చరిత్ర సృష్టించాడు అన్వేష్. అయితే.. తాజాగా అన్వేష్ పై ప్రముఖ నటి శ్రీరెడ్డి ఫైర్ అయింది. అసలు.. అన్వేష్ కి, శ్రీరెడ్డికి మధ్య సంబంధం ఏంటి అంటారా? అదే తెలుసుకుందాం రండి. సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టేసింది శ్రీరెడ్డి. ఎవడో పొద్దున ప్రపంచ యాత్రికుడు అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. వాడి తాట తీద్దామని వచ్చాను. జగన్ జుజుబి అట.. వీడు చెబుతున్నాడు. మసిపూసుకొని వచ్చి ముంజకొడుకా.. ఆంధ్రా రారా.. ముందు నువ్వు.. అంటూ శ్రీరెడ్డి మండిపడ్డారు. నీ బతుకెంతరా.. మొన్నటి దాకా అందరినీ నాకు డబ్బులు లేవు.. అంటూ అడుక్కున్నావు కదరా. ఈరోజు ఆంధ్రాలో ఇన్ని పథకాలు పెడుతున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తిడుతున్నావు. ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు. ఆంధ్రా రా నా కొడకా. అంత బలిసిందరా నీకు. తొక్కుత నారా తీసి. నీ బతుకెంతరా. కుక్కలు, పందులు ఎక్కితే పుట్టావా నువ్వు.. ఇండియాను అవమానించి మాట్లాడుతాడు.. ఆంధ్రాను అవమానించి మాట్లాడుతాడు.. పేదలను సోమరులను చేస్తున్నామా డబ్బులు ఇచ్చి. నువ్వు చెప్పాలిరా.. నాలుగు దేశాలు తిరిగినంత మాత్రాన నువ్వు పెద్ద పతీతవా అంటూ శ్రీరెడ్డి మండి పడింది.
నువ్వు కలర్స్ మాట్లాడుతున్నావు. బాడీ షేమింగ్ చేస్తున్నావు. తెల్లదాన్న పిసికేస్తున్నారు. ఏందిరా నీ లాంగ్వేజ్ ఏందిరా. నువ్వు రెస్పెక్ట్ చేసే విధానం లేకే నీ సొంత పెళ్లాం నిన్ను వదిలేసి వెళ్లింది. నీకు గౌరవం ఏందిరా. నువ్వు ముందు ఆంధ్రాకు రా. జగన్ మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉంటాడేమో.. మేము సైలెంట్ గా ఉండం. సోషల్ మీడియాలో నీకు సపోర్ట్ ఉందేమో.. నీది వైజాగ్ కదా. వైజాగ్ లో పోర్ట్ లో 40 కోట్లు తగలబడితే ఒక్క వీడియో చేశావా? ఒక్క మాట మాట్లాడావా? విచారం వ్యక్తం చేశావా? మత్స్యకార్మికులు నష్టపోతే వీడియో పెట్టావా? ప్రపంచ యాత్రికుడివా నువ్వు. ఆంధ్రాలో ఉండవు. ఎక్కడెక్కడో మింగించుకుంటావు. నువ్వు గొప్ప విజయం ఏదో సాధించినట్టు.. చైనా వాళ్లవి నాకాలా? నాకింది చూపించుకుంటూ యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవా? అంటూ శ్రీరెడ్డి మండిపడింది.
Naa Anveshana VS SriReddy : ఈరోజు నుంచే నీ పతనం స్టార్ట్ అయింది
ఈ రోజు నుంచే నీ పతనం స్టార్ట్ అయిందిరా. నీకో విషయం తెలుసా? ఆంధ్రా తలసరి ఆదాయం.. గత ఐదేళ్లలో 17 వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎదిగిందిరా దరిద్రుడా. అంతకుముందు ఎంత స్థానం ఉంది. ఇప్పుడు ఎంత ఉంది. తెలుసా అది. మిడతల సూప్, పందుల లెగ్స్, పోర్క్, ఆవులను తినే వాడివి నీకేం తెలుసు. నీకు లెక్కలు, బొక్కలు తెలియవు. జనాలను సోమరిపోతులను చేస్తున్నారా? పేదోడు పేదోడిగానే ఉండాలా? మహిళలు ఎదగకూడదా? లేబర్ వాళ్లు లేబర్ పని చేసుకునే బతకాలా? పెత్తందార్లు పెత్తందార్ల ప్లేస్ లోనే ఉండాలా? నీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో మాకు తెలియదా? ఏ దేశంలో ఉండి ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నావురా ప్యాకేజీ కుక్క.. అంటూ శ్రీరెడ్డి.. నా అన్వేషణపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది.