Sri Reddy : నాగార్జున జీవితం నాశనం అయ్యేలా దారుణ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి .. విన్నాక చెవులు పని చేయవు.. వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :21 March 2023,10:00 pm

Sri Reddy : నటి శ్రీ రెడ్డి అందరికీ సుపరిచితురాలే. వెబ్ మీడియా చానల్స్ లో ప్రారంభంలో బూతులు మాట్లాడి చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ…. ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు విప్పేసి ప్రధాన వార్తల్లో నిలిచింది. అనంతరం దగ్గుబాటి రానా తమ్ముడితో ముద్దులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది. మెగా ఫ్యామిలీ పై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని శ్రీ రెడ్డి.. 2019 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సినిమా పరంగా కాకరేపాయి.

Sri Reddy Comments On Actor Akkineni Nagarjuna

Sri Reddy Comments On Actor Akkineni Nagarjuna

అయితే ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వంట వీడియోలతోపాటు ఇంకా కొన్ని విషయాలపై స్పందిస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఏకంగా కింగ్ నాగార్జున జీవితం నాశనం అయ్యేలా దారుణ కామెంట్స్ శ్రీ రెడ్డి చేసింది. నాగార్జునకు అమ్మాయిల పిచ్చి, ఆయనకి అమ్మాయిలు కనిపిస్తే అసలు వదిలే ప్రసక్తి కాదు. స్కిన్ లేపుకొని మరీ ఎగరేసుకుంటూ వెళ్తాడని కూతురం అంత వయసు లాంటి హీరోయిన్స్ ని కూడా వదలాడని..మూతులు మూతులు నాకంటూ ఉంటాడని…

శ్రీ రెడ్డి చాలా నాటు భాషలో బండ బూతులు తిడుతూ కామెంట్లు చేసింది. అంతేకాదు సమంత వదిన ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జరిగినవన్నీ.. ఆమె ఇటువంటివి సహించలేకపోవడంతో ఆమెను బయటకు పంపించేసారని చెప్పుకొచ్చింది. సమంత ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీ నుండి బయటకు వెళ్లిపోయిందో అప్పటినుండి మరి.. నాగార్జున రెచ్చిపోతున్నారని అసలు ఆగట్లేదని శ్రీరెడ్డి దారుణంగా కామెంట్లు చేసింది. దీంతో శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో అక్కినేని ఫ్యాన్స్ ఈ కామెంట్లపై దారుణంగా మండిపడుతున్నారు.

https://youtube.com/watch?v=wL2OGWSpvHc&si=EnSIkaIECMiOmarE

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి